ఐసీసీ ప్లేయర్స్ ఆఫ్ ద మంత్ వీళ్లే

దుబాయ్: ఐసీసీ జూన్ నెలకుగాను మెన్స్, వుమెన్స్ క్రికెట్లో ప్లేయర్స్ ఆఫ్ ద మంత్ను ప్రకటించింది. వుమెన్స్ క్రికెట్లో ఇద్దరు ఇండియన్ ప్లేయర్స్ షెఫాలీ వర్మ, స్నేహ్ రాణా రేసులో ఉన్నా కూడా.. వాళ్లను వెనక్కి నెట్టి ఇంగ్లండ్ స్పిన్నర్ సోఫీ ఎకిల్‌స్టోన్ ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా నిలవగా.. ఇటు మెన్స్ క్రికెట్లో న్యూజిలాండ్ ఓపెనర్ డెవోన్ కాన్వే ఈ అవార్డును గెలుచుకున్నాడు. ఈ అవార్డు అందుకోబోతున్న రెండో ఇంగ్లండ్ మహిళా క్రికెటర్‌గా ఎకిల్‌స్టోన్ నిలిచింది. ఇండియాతో జరిగిన ఏకైక టెస్ట్‌లో ఆమె 8 వికెట్లు తీసుకుంది. ఆ తర్వాత జరిగిన రెండు వన్డేల్లో మూడేసి వికెట్లు తీయడం విశేషం.
టెస్ట్ క్రికెట్ అరంగేట్ర మ్యాచ్‌లోనే 96, 63 పరుగులు చేసిన ఇండియన్ డాషింగ్ బ్యాటర్ షెఫాలీ వర్మ.. ఈ అవార్డుకు నామినేట్ అయినా కూడా విజేతగా నిలవలేకపోయింది. ఇక ఇదే టెస్ట్‌లో రెండో ఇన్నింగ్స్‌లో కీలకమైన 80 పరుగులు చేసి మ్యాచ్ డ్రాగా ముగియడంలో కీలకపాత్ర పోషించిన స్నేహ్ రాణాకు కూడా అవార్డు దక్కలేదు. ఇక మెన్స్ క్రికెట్లో ఈ అవార్డు అందుకున్న తొలి న్యూజిలాండ్ ప్లేయర్‌గా కాన్వే నిలిచాడు. ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌లో డబుల్ సెంచరీతోపాటు తర్వాత రెండు టెస్టుల్లో రెండు హాఫ్ సెంచరీలు చేసిన కాన్వేకు పెద్దగా పోటీ లేకపోయింది.
A bucketload of wickets in June means this England star was voted the women's #ICCPOTM winner! 🥇 pic.twitter.com/zFtAt8D0L9
— ICC (@ICC) July 12, 2021
🔸 WTC21 champion
— ICC (@ICC) July 12, 2021
🔸 Double century on Test debut
This @BLACKCAPS star has been voted the men's #ICCPOTM for June 🏆 pic.twitter.com/bMVGduhabL
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

