Home
Sports
Chola Chiefs End Five Match Losing Streak With Shoot Off Victory In Archery Premier League
చోళ చీఫ్స్ గెలుపు బాట
ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) రెండో సీజన్లో వరుసగా ఐదు పరాజయాలతో చివరి స్థానానికి పడిపోయిన చోళ చీఫ్స్ ఎట్టకేలకు పుంజుకుంది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) రెండో సీజన్లో వరుసగా ఐదు పరాజయాలతో చివరి స్థానానికి పడిపోయిన చోళ చీఫ్స్ ఎట్టకేలకు పుంజుకుంది. గురువారం రాత్రి జరిగిన ఉత్కంఠ పోరులో హిట్ ఆర్ మిస్ షూటాఫ్‌లో 2-0తో పృథ్వీరాజ్ యోధాస్‌పై అద్భుత విజయం సాధించింది.
నిర్ణీత నాలుగు సెట్ల ముగిసేసరికి మ్యాచ్ 4-4తో టై కాగా.. నిర్వహించిన షూటాఫ్‌లో అలెక్సాండ్రా ఉస్కియానో (కొలంబియా), యుక్త శ్రీ (భారత్) పర్ఫెక్ట్ ఎక్స్ రింగ్‌లోకి బాణాలు విసిరి హిట్ కొట్టడంతో చోళ చీఫ్స్ కీలక విజయం అందుకొని ప్లేఆఫ్స్ రేసులో నిలిచింది. ఇతర మ్యాచ్‌ల్లో రాజ్‌పుతానా రాయల్స్ 6-2తో మైటీ మరాఠాస్‌ను, చేరో ఆర్చర్స్ 6-0తో కాకతీయ నైట్స్‌ను ఓడించాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

