చోళ చీఫ్స్ బోణీ
ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) రెండో సీజన్ లో చోళ చీఫ్స్ జట్టు బోణీ కొట్టింది. పీపుల్స్ ప్లాజా వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో చోళ జట్టు 6-2 తేడాతో కాకతీయ నైట్స్ జట్టును ఓడించింది. చోళ జట్టు విజయంలో కొలంబియా ఆర్చర్ అలెజాండ్రా ఉస్కియానో కీలక పాత్ర పోషించింది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి : ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) రెండో సీజన్ లో చోళ చీఫ్స్ జట్టు బోణీ కొట్టింది. పీపుల్స్ ప్లాజా వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో చోళ జట్టు 6-2 తేడాతో కాకతీయ నైట్స్ జట్టును ఓడించింది. చోళ జట్టు విజయంలో కొలంబియా ఆర్చర్ అలెజాండ్రా ఉస్కియానో కీలక పాత్ర పోషించింది. ఏపీఎల్‌లో అరంగేట్రం చేసిన అలెజాండ్రా తన ఎనిమిది బాణాలకు పర్ఫెక్ట్ 10 పాయింట్ల టార్గెట్‌పైకి పంపి సంచలనం సృష్టించింది.
చివరి సెట్లో చోళ 80గానూ 79 పాయింట్లు సాధించడం విశేషం. ఇతర మ్యాచ్‌ల్లో చీరో ఆర్చర్స్ 6-2తో రాజ్‌పుతానా రాయల్స్‌పై, పృథ్వీరాజ్ యోథాస్ 6-2తో మైటీ మరాఠాస్‌ను ఓడించాయి. శనివారం జరిగే మ్యాచ్‌ల్లో మరాఠాస్‌తో చోళ, యోధాస్‌తో చీరో ఆర్చర్స్, రాయల్స్‌తో కాకతీయ పోటీపడతాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

