బుమ్రా ఫిట్.. లంకతో వన్డే సిరీస్‌కు ఎంపిక
Jasprit Bumrah టీమిండియా పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మళ్లీ జాతీయ జట్టులో చేరాడు. శ్రీలంకతో జరగనున్న వన్డే సిరీస్‌ను అతన్ని ఎంపిక చేశారు. బుమ్రా ఫిట్‌గా ఉన్నట్లు జాతీయ క్రికెట్ అకాడమీ క్లియరెన్స్ ఇచ్చింది. జనవరి పదో తేదీ నుంచి లంకతో వన్డేలు జరగనున్నాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో చివరిసారి బుమ్రా ఇండియా తరపున ఆ
ముంబై: టీమిండియా పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మళ్లీ జాతీయ జట్టులో చేరాడు. శ్రీలంకతో జరగనున్న వన్డే సిరీస్‌కు అతన్ని ఎంపిక చేశారు. బుమ్రా ఫిట్‌గా ఉన్నట్లు జాతీయ క్రికెట్ అకాడమీ క్లియరెన్స్ ఇచ్చింది. జనవరి పదో తేదీ నుంచి లంకతో వన్డేలు జరగనున్నాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో చివరిసారి బుమ్రా ఇండియా తరపున ఆడాడు. ఆస్ట్రేలియాలో జరిగిన వరల్డ్‌కప్‌కు గాయం వల్ల అతను దూరం అయ్యాడు. ఎన్సీఏ లో బుమ్రా రిహాబిలిటేషన్ పొందాడు. ప్రస్తుతం అతను ఫిట్‌గా ఉన్నట్లు క్రికెట్ అకాడమీ ప్రకటించింది. త్వరలోనే ఇండియా జట్టుతో బుమ్రా కలుస్తాడని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
NEWS – The All-India Senior Selection Committee has included pacer Jasprit Bumrah in India’s ODI squad for the upcoming Mastercard 3-match ODI series against Sri Lanka.
More details here – https://t.co/hIoAKbDnLA #INDvSL #TeamIndia
— BCCI (@BCCI) January 3, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

