ఒసిజెక్(క్రొయేషియా): ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్ మహిళల 10మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంటులో భారత త్రయం మను భాకర్, యశస్వినిసింగ్, రాహీ సర్నోబత్ కాంస్యం దక్కించుకుంది. కాంస్య పతక పోరులో భారత్ 16-12 తేడాతో హంగరీపై గెలిచింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో భారత జట్టు ఓడింది.