Home
Sports
Britains Cousin Emma Raduka Has Pulled Out Of The Prestigious French Open Starting In The Last Week Of This Month
Emma Raducanu | ఫ్రెంచ్ ఓపెన్ నుంచి బ్రిటన్ బామ రడుకాను ఔట్
ఈ నెల చివరి వారంలో మొదలుకాబోయే ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్ నుంచి బ్రిటన్ బామ ఎమ్మా రడుకాను వైదొలిగింది.
Emma Raducanu | పారిస్: ఈ నెల చివరి వారంలో మొదలుకాబోయే ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్ నుంచి బ్రిటన్ బామ ఎమ్మా రడుకాను వైదొలిగింది.
రోలండ్ గారోస్‌లో సోమవారం నుంచే అర్హత రౌండ్లు మొదలు కాగా.. వీటిలో పాల్గొనాల్సి ఉన్న రడుకాను.. ఎర్రమట్టి కోర్టు కంటే గ్రాస్, హార్డ్ కోర్టులపై రాణించేందుకు దృష్టి సారించినట్టు తెలిపింది. 2021లో యూఎస్ ఓపెన్ నెగ్గిన ఈ బ్రిటన్ స్టార్.. జులైలో జరగాల్సి ఉన్న వింబుల్డన్‌కు సిద్ధమవుతోంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

