హ్యాట్సాఫ్ బెయిర్‌స్టో
ఆహా ఏమా పోరాటం.. ఏమా పట్టుదల!! న్యూజిలాండ్‌తో మూడో టెస్టులో 55 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ ఇంగ్లండ్.. శుక్రవారం ఆట ముగిసే సమయానికి 264/6తో నిలిచింది. జానీ బెయిర్‌స్టో (126 బంతుల్లో 130 బ్యాటింగ్; 21 ఫోర్లు) అద్వితీయ సెంచరీతో దంచికొట్టగా.. ఓవర్టన్ (106 బంతుల్లో 89 బ్యాటింగ్; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) అతడికి చక్కటి సహకారం అందించాడు.
- ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 55/6 నుంచి..264/6
లీడ్స్: ఆహా ఏమా పోరాటం.. ఏమా పట్టుదల!! న్యూజిలాండ్‌తో మూడో టెస్టులో 55 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ ఇంగ్లండ్.. శుక్రవారం ఆట ముగిసే సమయానికి 264/6తో నిలిచింది. జానీ బెయిర్‌స్టో (126 బంతుల్లో 130 బ్యాటింగ్; 21 ఫోర్లు) అద్వితీయ సెంచరీతో దంచికొట్టగా.. ఓవర్టన్ (106 బంతుల్లో 89 బ్యాటింగ్; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) అతడికి చక్కటి సహకారం అందించాడు.
అలెక్స్ లీస్ (4), క్రాలీ (6), పోప్ (5), రూట్ (5) ఫోక్స్ (0), స్టోక్స్ (18) విఫలమయ్యారు. కివీస్ బౌలర్లలో బౌల్ట్ 3, వాగ్నర్ రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. అంతకుముందు డారిల్ మిషెల్ (109) శతక్కొట్టడంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ 5, బ్రాడ్ మూడు వికెట్లు పడగొట్టారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- Bairstow
- England
- first innings
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

