సావొపాలో: బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే(82) ఆరోగ్యం క్షీణించిందని దవాఖాన వర్గాలు, కుమార్తె కిలే నషిమెంటో తెలిపారు.
క్యాన్సర్‌తో చికిత్స పొందుతున్న పీలే.. మూత్రపిండాలు, గుండె సక్రమంగా పనిచేయడం లేదని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. బ్రెజిల్‌కు ప్రాతినిధ్యం వహించిన పీలే 1958, 1962, 1970లో ప్రపంచ విజేతగా నిలిపాడు.