జీహెచ్ఎంసీ సమ్మర్ కోచింగ్ క్యాంప్‌లో భాగంగా మంగళవారం కులీఖుతుబ్షా స్టేడియంలో సాహస విన్యాసాలు చేస్తున్న యువకులు. కింద మొలలతో ఉన్న బల్లపై పడుకుని ఛాతీపై బండలను పగులకొట్టుకున్నారు.