World Cup | వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల.. హైదరాబాద్‌లో భారత్ మ్యాచ్‌ల్లేవ్
World Cup | ఈ ఏడాది చివర్లో భారత్ వేదికగా.. జరుగనున్న వన్డే ప్రపంచకప్ ముసాయిదా షెడ్యూల్‌ను బీసీసీఐ వెల్లడించింది. ప్రతిపాదిత షెడ్యూల్ ప్రకారం రోహిత్ సేన అక్టోబర్ 8న చెన్నై వేదికగా తమ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది.
World Cup | న్యూఢిల్లీ: ఈ ఏడాది చివర్లో భారత్ వేదికగా.. జరుగనున్న వన్డే ప్రపంచకప్ ముసాయిదా షెడ్యూల్‌ను బీసీసీఐ వెల్లడించింది. ప్రతిపాదిత షెడ్యూల్ ప్రకారం రోహిత్ సేన అక్టోబర్ 8న చెన్నై వేదికగా తమ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. లీగ్ దశలో టీమ్ఇండియా తొమ్మిది మైదానాల్లో మ్యాచ్‌లు ఆడనుండగా.. అందులో హైదరాబాద్‌కు చోటు దక్కలేదు. తొలి మ్యాచ్‌లో డిఫెండిగ్ చాంపియన్ ఇంగ్లండ్‌తో రన్నరప్ న్యూజిలాండ్ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు అహ్మదాబాద్ వేదిక కానుంది. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురుచేస్తున్న భారత్, పాకిస్థాన్ పోరు అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లోనే జరుగనుంది.
బీసీసీఐ ఈ మేరకు ప్రతిపాదిత షెడ్యూల్‌ను ఐసీసీకి అందించింది. ఇతర దేశాల ఫీడ్‌బ్యాక్ తీసుకున్న అనంతరం తుది షెడ్యూల్ రూపొందించనున్నట్లు సమాచారం. ముసాయిదా షెడ్యూల్ ప్రకారం మెగా టోర్నీ ఫైనల్ నవంబర్ 19న అహ్మదాబాద్‌లో జరుగనుంది. స్వదేశంలో చివరిసారి (2011లో) జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో భారత్ చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. మొత్తం 10 జట్లు పాల్గొంటున్న ఈ మెగాటోర్నీకి ఇప్పటికే 8 జట్లు అర్హత సాధించగా.. క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా మరో రెండు జట్లను నిర్ణయించనున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

