టీ 20లకు గుడ్‌బై చెప్పిన బంగ్లాదేశ్ ఆటగాడు ముస్ఫికర్ రహీమ్
Mushfiqur Rahim | క్రికెట్లో అత్యంత ఆధరణ కలిగిన టీ 20 ఫార్మాట్ నుంచి వైదొలుగుతున్నట్లు బంగ్లాదేశ్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ ముస్ఫికర్ రహీమ్ ప్రకటించాడు. అయితే జంటిల్మెన్ గేమ్‌లోని మిగిలిన ఫార్మాట్లలో
ఢాకా: క్రికెట్లో అత్యంత ఆధరణ కలిగిన టీ 20 ఫార్మాట్ నుంచి వైదొలుగుతున్నట్లు బంగ్లాదేశ్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ ముస్ఫికర్ రహీమ్ ప్రకటించాడు. అయితే జంటిల్మెన్ గేమ్‌లోని మిగిలిన ఫార్మాట్లలో కొనసాగుతానని ట్విట్టర్ వేదికగా చెప్పాడు. ‘అంతర్జాతీయ టీ 20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా. మిగిలిన రెండు ఫార్మట్లపై దృష్టి పెట్టేందుకే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాను. అవకాశం వస్తే ఫ్రాంచైజీ లీగులు ఆడతాను. వన్డే, టెస్టు మ్యాచుల్లో దేశం తరఫున సగర్వంగా ప్రాతినిథ్యం వహిస్తాను’ అని రహీమ్ ట్విట్ చేశాడు.
I would like to announce my retirement from T20 INTERNATIONALS and focus on Test and ODI formats of the game. I will be available to play franchise leagues when the opportunity arrives. Looking forward to proudly represent my nation in the two formats-MR15
— Mushfiqur Rahim (@mushfiqur15) September 4, 2022
ఇప్పటివరకు 102 టీ 20 మ్యాచులు ఆడిన ముస్ఫికర్ రహీమ్ మొత్తం 1500 పరుగులు చేశాడు. ఇందులో ఆరు అర్ధసెంచరీలు ఉన్నాయి. రహీమ్ తన తొలి టీ 20 మ్యాచ్‌ను 2006 నవంబర్‌లో జింబాబ్వేతో ఆడాడు. చివరగా ఆసియా కప్‌లో భాగంగా ఈనెల 1 శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌కు ప్రాతినిథ్యం వహించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

