Asia Cup 2023 | ట్రైనింగ్‌లో భాగంగా నిప్పులపై నడిచిన స్టార్ క్రికెటర్.. వీడియో వైరల్
Asia Cup 2023 | మరో రెండు వారాల్లో జరగబోయే ఆసియా కప్ టోర్నీ (Asia Cup 2023 )కి అన్ని జట్లూ సిద్ధమవుతున్నాయి. మైదానంలో ఇప్పటికే ప్రాక్టీస్‌ను షురూ చేశాయి. ఈ క్రమంలో బంగ్లా దేశ్ ఆటగాడు (Bangladesh Star) మహ్మద్ నయూమ్ షేక్ (Mohammad Naim Sheikh) మానసిక ఒత్తిడిని తట్టుకునేందుకు ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో మైండ్ ట్రైనింగ్ (Mind training)లో భాగంగా నిప్పులపై నడిచాడు (Walks On Fire).
Asia Cup 2023 | మరో రెండు వారాల్లో జరగబోయే ఆసియా కప్ టోర్నీ (Asia Cup 2023 )కి అన్ని జట్లూ సిద్ధమవుతున్నాయి. మైదానంలో ఇప్పటికే ప్రాక్టీస్‌ను షురూ చేశాయి. ఆటగాళ్లు విభిన్న రీతుల్లో సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలో బంగ్లా దేశ్ ఆటగాడు (Bangladesh Star) మహ్మద్ నయూమ్ షేక్ (Mohammad Naim Sheikh) మానసిక ఒత్తిడిని తట్టుకునేందుకు ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో మైండ్ ట్రైనింగ్ (Mind training)లో భాగంగా నిప్పులపై నడిచాడు (Walks On Fire). ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
ఆసియా కప్ – 2023 మరో పది రోజుల్లో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఆగస్టు 30వ తేదీన ముల్తాన్ ( Multan) వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్-నేపాల్ జట్లు తలపడనున్నాయి. ఇక బంగ్లాదేశ్ తన తొలి మ్యాచ్‌ను ఈనెల 31వ తేదీన శ్రీలంకతో ఆడబోతోంది.
Naim Sheikh working with a mind trainer ahead of Asia Cup. pic.twitter.com/mkykegJ06p
— Saif Ahmed (@saifahmed75) August 18, 2023
Also Read..
Bio Asia 2024 | బయో ఏషియా 2024 తేదీలను ప్రకటించిన కేటీఆర్.. ఈ సారి థీమ్ ఏంటంటే..?
Manipur Violence | మణిపూర్‌లో నిరసనకు దిగిన మహిళలు.. ఏఎఫ్ఎస్పీఏ అమలు చేయాలని డిమాండ్
Samantha | తల్లితో కలిసి అమెరికా పయనమై వెళ్లిన సమంత.. ఎందుకంటే..?
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

