IPL 2021: నిలకడగా ఆడుతున్న కోహ్లీ

అహ్మదాబాద్: పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన 180 పరుగుల ఛేదనలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి వికెట్ కోల్పోయింది. సూపర్ ఫామ్‌లో ఉన్న దేవదత్ పడిక్కల్(7)..రిలే మెరిడిత్ వేసిన మూడో ఓవర్లో ఔటయ్యాడు. మరో ఎండ్‌లో విరాట్ కోహ్లీ నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నాడు.
పవర్‌ప్లే ఆఖరికి బెంగళూరు వికెట్ నష్టానికి 36 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో బెంగళూరు ధాటిగా ఆడాల్సి ఉండగా.. కోహ్లీ, పటిదార్ సింగిల్స్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతున్నారు. బెంగళూరు విజయానికి 72 బంతుల్లో 130 పరుగులు చేయాల్సి ఉంది. 8 ఓవర్లకు ఆర్సీబీ వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది. కోహ్లీ(28), పటిదార్(13) క్రీజులో ఉన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

