IPL 2021: 4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయిన పంజాబ్

అహ్మదాబాద్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అర్ధశతకం సాధించాడు. ఈ సీజన్లో రాహుల్‌కిది నాలుగో హాఫ్‌సెంచరీ కావడం విశేషం. ఓవరాల్‌గా ఐపీఎల్లో 25వ అర్ధశతకం. ఓవైపు రాహుల్ నిలకడగా రాణిస్తుండగా మరో ఎండ్‌లో బ్యాట్స్‌మెన్ అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నారు. బెంగళూరు బౌలర్ల ధాటికి పంజాబ్ 4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయింది. నికోలస్ పూరన్(0), దీపక్ హుడా(5), శారుక్ ఖాన్(0) దారుణంగా విఫలమయ్యారు. 15 ఓవర్లకు పంజాబ్ 5 వికెట్లకు 119 పరుగులు చేసింది. హర్‌ప్రీత్ బ్రార్(1), కేఎల్ రాహుల్(56) క్రీజులో ఉన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

