హెచ్‌సీఏలోకి కొత్తగా ఆరుగురు

హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణలో క్రికెట్‌ను మరింతగా విస్తరించేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కొత్త జిల్లాలకు చెందిన వారికి హెచ్‌సీఏలో సభ్యత్వం కల్పించారు. దావ సురేశ్ (జగిత్యాల), కలకుంట్ల మల్లికార్జున్ (సిద్దిపేట), వాల శరత్చంద్ర (మంచిర్యాల), మాటం భిక్షపతి (సంగారెడ్డి), బుద్దుల శ్రవణ్‌రెడ్డి (వికారాబాద్), దాదన్నగారి సందీప్‌కుమార్ (కామారెడ్డి) హెచ్‌సీఏ ఏజీఎమ్‌లో సభ్యులుగా చేరుస్తున్నట్లు అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్ శనివారం ప్రకటించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jairam Ramesh | రాముడి పేరుతో పాపాలు ఇంకెన్నాళ్లు..? బీజేపీపై జైరాం రమేష్ ఆగ్రహం
Talasani Srinivas Yadav | ఆర్జేడీ నేత తేజస్విప్రసాద్ యాదవ్, ఎస్పీ నేతలకు తలసాని స్వాగతం.. వీడియో
cop caught in woman’s home | అర్ధరాత్రి వేళ మహిళ ఇంట్లో పోలీస్ అధికారి.. చుట్టుముట్టిన గ్రామస్తులపై కాల్పులు, ఒకరు మృతి
అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ : మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్
Weather Changes | ప్రపంచ దేశాల్లో దుర్భరమవుతున్న వాతావరణ పరిస్థితులు.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

