RCB vs RR | పాటిదార్ ఔట్.. 16 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్.. ?
RCB vs RR : ఎలిమినేటర్ పోరులో ఆర్సీబీ కష్టాల్లో పడింది. 100 పరుగుల లోపే టాప్ ఆటగాళ్లంతా పెవిలియన్ చేరారు. 16 ఓవర్లకు స్కోర్.. 134/5.
RCB vs RR : ఎలిమినేటర్ పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) కష్టాల్లో పడింది. 100 పరుగుల లోపే టాప్ ఆటగాళ్లంతా పెవిలియన్ చేరారు. ఫామ్లో ఉన్న ఓపెనర్ విరాట్ కోహ్లీ(33)ని చాహల్ వెనక్కి పంపగా.. కామెరూన్ గ్రీన్ (27), పాటిదార్లో ఇన్నింగ్స్ నిర్మించారు.
అయితే.. అశ్విన్ వరుస బంతుల్లో గ్రీన్, గ్లెన్ మ్యాక్స్వెల్(0) ను ఔట్ చేసి ఆర్సీబీని ఒత్తిడిలోకి నెట్టాడు. మహిపాల్ లొమ్రోర్(15) జతగా దంచుతున్న పాటిదార్(34)ను అవేశ్ ఖాన్ బోల్తా కొట్టించాడు. క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తిక్(4) చెలరేగి ఆడితే తప్ప ఆర్సీబీ గౌరవప్రదమైన స్కోర్ చేయగలుగుతుంది. 16 ఓవర్లకు స్కోర్.. 134/5.
Cameron Green ✅
Glenn Maxwell ✅Ravichandran Ashwin unveiling his magic at a crucial stage ✨
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #RRvRCB | #Eliminator | #TheFinalCall pic.twitter.com/jiXqFUjU3C
— IndianPremierLeague (@IPL) May 22, 2024
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

