ఆసీస్ క్రికెటర్లు సొంత ఏర్పాట్లు చేసుకోవాలి: ప్రధాని మోరిసన్

ఐపీఎల్లో వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆస్ట్రేలియా క్రికెటర్లు స్వదేశానికి తిరిగి వచ్చేందుకు సొంతంగా ఏర్పాట్లు చేసుకోవాలని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ సూచించారు. దేశంలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో భారత్ నుంచి ప్రయాణికుల విమానాల రాకపోకలను మే 15 వరకు నిషేధిస్తున్నట్లు ఆస్ట్రేలియా మంగళవారం ప్రకటించింది. ఆసీస్ క్రికెటర్లు భారత్‌లో ఐపీఎల్లో ఆడుతున్న నేపథ్యంలో మోరిసన్ స్పందించారు.
‘వారు అక్కడికి ప్రైవేట్‌గా వెళ్లారు. ఇది ఆస్ట్రేలియా పర్యటనకు సంబంధించినది కాదు. వాళ్లందరికీ సొంత వనరులు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోవచ్చు. ఆటగాళ్లందరూ సొంత ఏర్పాట్లు చేసుకొని తిరిగి స్వదేశానికి వస్తారని అనుకుంటున్నట్లు’ మోరిసన్ పేర్కొన్నారు. మొత్తం 14 మంది ఆసీస్ ఆటగాళ్లు ప్రస్తుతం లీగ్‌లో పాల్గొన్నారు.
భారత్‌లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుండటంతో ఇండియా నుంచి తమ దేశాలకు వచ్చే ప్రయాణికుల విమానాలపై పలుదేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్లో ఆడుతున్న పలువురు ఆస్ట్రేలియా క్రికెటర్లు స్వదేశానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

