ఆసీస్ వర్సెస్ ఐర్లాండ్.. నిలకడగా ఆడుతున్న ఫించ్
Australia T20 worldcup:బ్రిస్బేన్: టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఇవాళ ఐర్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో.. ఆస్ట్రేలియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తోంది. ఆ జట్టు 11 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 78 రన్స్ చేసింది. వార్నర్ మూడు, మార్ష్ 28, మ్యాక్స్‌వెల్ 13 రన్స్ చేసి ఔటయ్యారు. ఇక కెప్టెన్ ఫించ్ నిలకడగా ఆడుతున్నారు.
బ్రిస్బేన్: టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఇవాళ ఐర్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో.. ఆస్ట్రేలియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తోంది. ఆ జట్టు 11 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 84 రన్స్ చేసింది. వార్నర్ మూడు, మార్ష్ 28, మ్యాక్స్‌వెల్ 13 రన్స్ చేసి ఔటయ్యారు. ఇక కెప్టెన్ ఫించ్ నిలకడగా ఆడుతున్నారు. ఫించ్ 38 రన్స్ చేసి క్రీజ్‌లో ఉన్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

