ఆసియా యూత్ గేమ్స్ వాయిదా

బీజింగ్: చైనా వేదికగా నవంబర్లో జరుగాల్సి ఉన్న ఆసియా యూత్ గేమ్స్ వాయిదాపడ్డాయి. ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (ఒసీఏ) బుధవారం ఈ విషయాన్ని వెల్లడించింది. కొవిడ్-19 నేపథ్యంలో ఈ క్రీడలను 2022 డిసెంబర్కు వాయిదా వేస్తున్నట్టు ఒసీఏ ప్రకటించింది. చైనాలోని గువాంగ్డంగ్ ఫ్రావిన్స్లోని షాంటో నగరంలో నవంబర్ నుంచి యూత్ గేమ్స్ నిర్వహించాల్సి ఉంది. కానీ అథ్లెట్ల భద్రత, వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ క్రీడలను వాయిదా వేస్తున్నట్టు ఒసీఏ తెలిపింది. కరోనా కారణంగా ఈ ఏడాది నవంబర్లో చైనాలోని చోంగ్కింగ్లో నిర్వహించాల్సిన స్కేటింగ్ గ్రాండ్ప్రి కూడా రైద్దెన విషయం తెలిసిందే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

