WTC FINAL: రవిచంద్రన్ అశ్విన్ మరో నాలుగు వికెట్లు తీస్తే…

లండన్: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్(డబ్ల్యూటీసీ)(World Test Championship (WTC))లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచేందుకు టీమ్ఇండియా స్పిన్నర్ రవించంద్రన్ అశ్విన్ అడుగుదూరంలో ఉన్నాడు. ఛాంపియన్‌షిప్‌లో అశ్విన్ మరో నాలుగు వికెట్లు పడగొడితే ఎక్కువ వికెట్లు తీసిన ఆటగాడిగా నిలువనున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్పీడ్‌స్టర్ పాట్ కమిన్స్ 70 వికెట్లతో టాప్‌లో కొనసాగుతున్నాడు. ఈ మైలురాయిని అధిగమించాలంటే అశ్విన్‌కు మరో నాలుగు వికెట్లు మాత్రమే కావాల్సి ఉంది.
కమిన్స్ 14 టెస్టు మ్యాచ్‌ల్లో 70 వికెట్లు తీయగా, భారత స్పిన్నర్ అశ్విన్ 13 మ్యాచ్‌ల్లో 67 వికెట్లు పడగొట్టాడు. న్యూజిలాండ్ బౌలర్ టిమ్ సౌథీ 10 మ్యాచ్‌లో 51 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు.
డబ్ల్యూటీసీలో అశ్విన్ భారత్‌లో 9 టెస్టులు, ఆస్ట్రేలియాలో మూడు, న్యూజిలాండ్‌లో ఒక టెస్టు ఆడాడు. భారత్, న్యూజిలాండ్ మధ్య ప్రతిష్టాత్మక ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ జూన్ 18-22 మధ్య సౌతాంప్టన్ వేదికగా జరగనుంది. విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు జూన్ 2న ఇంగ్లాండ్‌కు బయల్దేరి వెళ్తుంది. కివీస్‌తో ఫైనల్ పోరులో అశ్విన్‌కు తుది జట్టులో దాదాపు చోటు దక్కే అవకాశం ఉంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

