Tokyo Olympics: ప్రీక్వార్టర్స్‌లోకి ఆర్చర్ అతాను దాస్
ఆర్చర్ అతాను దాస్| భారత ఆర్చర్ అతాను దాస్ ప్రీ క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లాడు. పురుషుల వ్యక్తిగత విభాగం 1/16 ఎలిమినేషన్ రౌండ్లో కొరియా ఆర్చర్‌పై విజయం సాధించాడు. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో కొరియా ఆర్చర్ జిన్‌హెక్‌పై 5-6 తేడాతో గెలుపొందాడు.

టోక్యో: భారత ఆర్చర్ అతాను దాస్ ప్రీక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లాడు. రెండుసార్లు గోల్డ్ మెడల్స్ సాధించిన దక్షిణ కొరియా ఆర్చర్‌పై సంచలన విజయం నమోదుచేశాడు. పురుషుల వ్యక్తిగత విభాగం 1/16 ఎలిమినేషన్స్‌లో దక్షిణ కొరియా ఆటగాడు ఓ జిన్ హయాక్తో హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో 5-6 తేడాతో గెలుపొందాడు. కాగా, మ్యాచ్ సమయం ముగిసే సరికి ఇరువురి స్కోర్లు సమం కావడంతో షూట్ ఆఫ్ నిర్వహించారు. ఇందులో అతాను దాస్ పైచేయి సాధించి ప్రీక్వార్టర్స్‌లో ప్రవేశించాడు. దాస్ సతీమణి ఆర్చర్ దీపికా కుమారి ఇప్పటికే మహిళల వ్యక్తిగత విభాగం ప్రీక్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. కాగా, అంతకుముందు జరిగిన ఎలిమినేషన్ మ్యాచ్‌లో చైనీస్ తైపీ ఆర్చర్ డెంగ్ యు చెంగ్‌పై 4-6 తేడాతో అతాను దాస్ విజయం సాధించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కాంగ్రెస్ ఏం కోరుకుంటుంది అసలు..? నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్
ప్రియుడితో కలిసి ఉన్న కోడలిని పట్టుకున్న అత్త.. వారిద్దరూ కలిసి ఆమెను హత్య
Shashi Tharoor | అంతమంది ఎంపీలుంటే చాలామంది చప్పట్లకే పరిమితం.. డీలిమిటేషన్‌పై శశిథరూర్ కామెంట్..!
Thiruveer | ఈ సినిమాకు అసలు హీరో తిరువీర్.. ‘శ్రీమతి’ ఈవెంట్లో రేణు దేశాయ్ హుందాతనం!
ఢిల్లీని గడ గడ లాడించిన చరిత్ర కేసీఆర్‌దే : ఎంపీ వద్ది రాజు రవి చంద్ర
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

