Tokyo Olympics: ఆర్చరీ పురుషుల విభాగంలో అతాను దాస్ గెలుపు
అతాను దాస్| ఆర్చరీ పురుషుల వ్యక్తిగత విభాగంలో అతాను దాస్ విజయం సాధించాడు. వ్యక్తిగత విభాగం రౌండ్ 32వ మ్యాచ్ చైనీస్ తైపీ ఆర్చర్ డెంగ్ యు చెంగ్‌పై 6-4 తేడాతో గెలిచాడు.

టోక్యో: ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారుల విజయాలు కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం జరిగిన ఆయా మ్యాచుల్లో పీవీ సింధు, భారత హాకీ జట్టు గెలుపొందగా, ఆర్చరీ పురుషుల వ్యక్తిగత విభాగంలో అతాను దాస్ విజయం సాధించాడు. వ్యక్తిగత విభాగం రౌండ్ 32వ మ్యాచ్ చైనీస్ తైపీ ఆర్చర్ డెంగ్ యు చెంగ్‌పై 6-4 తేడాతో గెలిచాడు. తన తర్వాతి మ్యాచ్‌లో కొరియాతో అమీతుమీ తేల్చుకోనున్నాడు.
పురుషుల హాకీలో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాను భారత జట్టు మట్టికరిపించింది. నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో 3-1 తేడాతో ఆ జట్టును చిత్తు చేసింది. దీంతో గ్రూప్‌లో తానాడిన నాలుగు మ్యాచుల్లో మూడింట గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతున్నది. ఇక భారత్ తన తదుపరి మ్యాచ్‌ను జపాన్‌తో ఆడనుంది.
భారత స్టార్ షెట్లర్ పీవీ సింధు ఒలింపిక్స్ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. డెన్మార్క్ షెట్లర్ మియా బ్లిక్‌ఫెల్ట్‌తో జరిగిన ప్రీక్వార్టర్స్‌లో 21-15, 21-13తో విజయం సాధించింది. దీంతో మహిళ సింగిల్స్ గ్రూప్-జేలో వరుసగా మూడు విజయాలు సాధించి క్వార్టర్స్ అర్హత సాధించింది. ఇందులో సింధు విజయం సాధిస్తే భారత్‌కు మరో పతకం ఖాయం కానుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కాంగ్రెస్ ఏం కోరుకుంటుంది అసలు..? నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్
ప్రియుడితో కలిసి ఉన్న కోడలిని పట్టుకున్న అత్త.. వారిద్దరూ కలిసి ఆమెను హత్య
Shashi Tharoor | అంతమంది ఎంపీలుంటే చాలామంది చప్పట్లకే పరిమితం.. డీలిమిటేషన్‌పై శశిథరూర్ కామెంట్..!
Thiruveer | ఈ సినిమాకు అసలు హీరో తిరువీర్.. ‘శ్రీమతి’ ఈవెంట్లో రేణు దేశాయ్ హుందాతనం!
ఢిల్లీని గడ గడ లాడించిన చరిత్ర కేసీఆర్‌దే : ఎంపీ వద్ది రాజు రవి చంద్ర
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

