ఐపీఎల్‌కు రసెల్ వీడ్కోలు.. కేకేఆర్ పవర్ కోచ్‌గా నియామకం
వెస్టిండీస్ దిగ్గజ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ తన సుదీర్ఘ ఐపీఎల్ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. రాబోయే సీజన్‌కు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ అతడిని రిటైన్ చేసుకోకపోవడంతో ఈ విండీస్ విధ్వంసర ఆటగాడు వేలంలోకి వస్తాడని అంతా భావించినా రసెల్ మాత్రం తాను ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు.
కోల్‌కతా : వెస్టిండీస్ దిగ్గజ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ తన సుదీర్ఘ ఐపీఎల్ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. రాబోయే సీజన్‌కు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ అతడిని రిటైన్ చేసుకోకపోవడంతో ఈ విండీస్ విధ్వంసర ఆటగాడు వేలంలోకి వస్తాడని అంతా భావించినా రసెల్ మాత్రం తాను ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఎక్స్ వేదికగా తన నిర్ణయాన్ని తెలిపిన అతడు.. ఆటగాడిగా గుడ్‌బై చెప్పినా కేకేఆర్‌తో తన అనుబంధం కొనసాగుతుందని తెలిపాడు. రాబోయే సీజన్లో అతడు కేకేఆర్ ‘పవర్ కోచ్’గా సేవలందించనున్నాడు. 2012లో ఢిల్లీ డేర్ డెవిల్స్ (ప్రస్తుత ఢిల్లీ క్యాపిటల్స్)తో ఈ లీగ్ ప్రయాణాన్ని ఆరంభించిన రసెల్.. 2014 నుంచి వరుసగా 12 సీజన్ల పాటు కోల్‌కతాకు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్లో 140 మ్యాచ్‌లు ఆడిన రసెల్.. 2,651 రన్స్ చేయడమే గాక బంతితో 123 వికెట్లు పడగొట్టి ఈ లీగ్ అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకడిగా నిలిచాడు. మకం
కోల్‌కతా: వెస్టిండీస్ దిగ్గజ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ తన సుదీర్ఘ ఐపీఎల్ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. రాబోయే సీజన్‌కు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ అతడిని రిటైన్ చేసుకోకపోవడంతో ఈ విండీస్ విధ్వంసర ఆటగాడు వేలంలోకి వస్తాడని అంతా భావించినా రసెల్ మాత్రం తాను ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఎక్స్ వేదికగా తన నిర్ణయాన్ని తెలిపిన అతడు.. ఆటగాడిగా గుడ్‌బై చెప్పినా కేకేఆర్‌తో తన అనుబంధం కొనసాగుతుందని తెలిపాడు. రాబోయే సీజన్లో అతడు కేకేఆర్ ‘పవర్ కోచ్’గా సేవలందించనున్నాడు. 2012లో ఢిల్లీ డేర్ డెవిల్స్ (ప్రస్తుత ఢిల్లీ క్యాపిటల్స్)తో ఈ లీగ్ ప్రయాణాన్ని ఆరంభించిన రసెల్.. 2014 నుంచి వరుసగా 12 సీజన్ల పాటు కోల్‌కతాకు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్లో 140 మ్యాచ్‌లు ఆడిన రసెల్.. 2,651 రన్స్ చేయడమే గాక బంతితో 123 వికెట్లు పడగొట్టి ఈ లీగ్ అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకడిగా నిలిచాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

