సౌత్ జోన్ చాంపియన్ అమూల్య
సౌత్ జోన్ జూనియర్ గోల్ఫ్ చాంపియన్‌షిప్‌లో గురుకుల విద్యార్థులు సత్తాచాటారు. చెన్నై వేదికగా జరిగిన టోర్నీ బాలికల విభాగంలో అమూల్య విజేతగా నిలువగా..
హైదరాబాద్, ఆట ప్రతినిధి: సౌత్ జోన్ జూనియర్ గోల్ఫ్ చాంపియన్‌షిప్‌లో గురుకుల విద్యార్థులు సత్తాచాటారు. చెన్నై వేదికగా జరిగిన టోర్నీ బాలికల విభాగంలో అమూల్య విజేతగా నిలువగా.. అనూష రన్నరప్ ట్రోఫీ చేజిక్కించుకుంది.
అఖిల, ప్రిసిల్లా మూడో స్థానాలు దక్కించుకోగా.. బాలుర విభాగంలో ముకుల్ థర్డ్ ప్లేస్‌లో నిలిచాడు. జాతీయ స్థాయిలో రాణించిన యువ గోల్ఫర్లను గురుకులాల కార్యదర్శి రోనాల్డ్ రాస్ అభినందించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

