Mr Olympia Title 2023 | అమెరికా బాడీబిల్డర్‌కు మిస్టర్ ఒలింపియా 2023 టైటిల్
Mr Olympia Title 2023 : అమెరికా బాడీబిల్డర్ డీరెక్ లున్స్ఫోర్డ్(Derek Lunsford) మిస్టర్ ఒలింపియా 2023 టైటిల్ విజేతగా నిలిచాడు. శనివారం ఫ్లొరిడాలోని ఆరెంజ్ కౌంటీ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన...
Mr Olympia Title 2023 : అమెరికా బాడీబిల్డర్ డీరెక్ లున్స్ఫోర్డ్(Derek Lunsford) మిస్టర్ ఒలింపియా 2023 టైటిల్ విజేతగా నిలిచాడు. శనివారం ఫ్లొరిడాలోని ఆరెంజ్ కౌంటీ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన దేహ ధారుడ్య పోటీల్లో అగ్రస్థానంలో నిలిచిన డీరెక్.. టైటిల్‌తో పాటు 4 లక్షల అమెరికన్ డాలర్లు (భారతీయ కరెన్సీలో రూ. 3.3 కోట్లు) ప్రైజ్‌మనీ గెలుచుకున్నాడు.
అంతేకాదు ‘పీపుల్స్ ఒలింపియా చాంప్ 2023’ గౌరవం కూడా పొందాడు. నిరుడు రెండో స్థానంలో సరిపెట్టకున్న అతడు ఈసారి అంచనాలను అందుకుంటూ టైటిల్ సాధించడం విశేషం.
ఫైనల్లో అతడికి 2022లో చాంపియన్‌గా అవతరించిన హడి చూపన్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. శాంసన్ దౌడ(Samson Dauda,) బ్రాండన్ కర్రీలు వరుసగా మూడు, నాలుగు స్థానాలు దక్కించుకున్నారు. ఫేవరేట్‌గా బరిలోకి దిగిన టొనియో బర్టన్స్ 8వ ప్లేస్‌లో నిలిచాడు. రేగాన్ గ్రిమ్స్, చార్లెస్ గ్రిఫెన్లు 9వ, 10వ స్థానంతో సరిపెట్టుకున్నారు.
ఇవి కూడా చదవండి
-
MPP Suspended | బీఆర్ఎస్ నుంచి నారాయణపురం ఎంపీపీ గుత్తా ఉమాదేవి సస్పెండ్
-
Tiger 3 | సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘టైగర్ 3’ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్
Virat Kohli | ప్రపంచ క్రికెట్లో విరాట్ ఒక అద్భుతం.. అందుకు సాక్ష్యాలివిగో
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

