ఫైనల్లో హైదరాబాద్
కెప్టెన్ అభిరథ్ రెడ్డి (49 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 82) దంచికొట్టడంతో టీజీ 20 లీగ్‌లో హైదరాబాద్ ఈ చాంపియన్స్ ఫైనల్ చేరుకుంది. లీగ్ దశలో ఏడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి క్వాలిఫయర్-1లో ఓడిన హైదరాబాద్.. రెండో క్వాలిఫయర్‌లో మాత్రం పంజా విసిరింది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి : కెప్టెన్ అభిరథ్ రెడ్డి (49 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 82) దంచికొట్టడంతో టీజీ 20 లీగ్‌లో హైదరాబాద్ ఈ చాంపియన్స్ ఫైనల్ చేరుకుంది. లీగ్ దశలో ఏడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి క్వాలిఫయర్-1లో ఓడిన హైదరాబాద్.. రెండో క్వాలిఫయర్‌లో మాత్రం పంజా విసిరింది. ఉప్పల్ స్టేడియంలో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో కరీంనగర్ డైమండ్స్‌ను ఓడించింది.
డైమండ్స్ ఇచ్చిన 158 పరుగుల లక్ష్యాన్ని 15.3 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి ఛేదించింది. అభిరథ్తో పాటు వికాస్ రెడ్డి (45) కూడా రాణించాడు. తొలుత కరీంనగర్ డైమండ్స్ 20 ఓవర్లలో 157/7 స్కోరు చేసింది. హృషికేశ్ సింహా (38), శుభమ్ శర్మ (31 నాఔట్) టాప్ స్కోరర్లు. హైదరాబాద్ బౌలర్లలో అజయ్ దేవ్‌గౌడ్, అశ్విన్, ప్రణవ్, తలో మూడు వికెట్లు పడగొట్టారు. అభిరథ్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఆదివారం జరిగే ఫైనల్లో ఖమ్మం ఏసెస్‌తో హైదరాబాద్ అమీతుమీ తేల్చుకోనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

