HomeSportsAbhay Singh Enters Maiden Psa Gold Level Quarters In Zurich
క్వార్టర్స్‌కు అభయ్
పీఎస్ఏ గోల్డ్ లెవల్ ఈవెంట్ అయిన గ్రాస్షాపర్ కప్‌లో భారత స్కాష్ ఆటగాడు అభయ్ సింగ్ క్వార్టర్స్ చేరుకున్నాడు. జురిచ్ (స్విట్జర్లాండ్)లో జరుగుతున్న ఈ టోర్నీ ప్రిక్వార్టర్స్‌లో ప్రపంచ 24వ ర్యాంకర్ అయిన అభయ్.. 2-0 (12-10, 11-9)తో ఏడో సీడ్ 13వ ర్యాంక్ ఈజిప్ట్ ఆటగాడు అలి అబూ ఎలినెన్ను మట్టికరిపించాడు.
ఢిల్లీ: పీఎస్ఏ గోల్డ్ లెవల్ ఈవెంట్ అయిన గ్రాస్షాపర్ కప్‌లో భారత స్కాష్ ఆటగాడు అభయ్ సింగ్ క్వార్టర్స్ చేరుకున్నాడు. జురిచ్ (స్విట్జర్లాండ్)లో జరుగుతున్న ఈ టోర్నీ ప్రిక్వార్టర్స్‌లో ప్రపంచ 24వ ర్యాంకర్ అయిన అభయ్.. 2-0 (12-10, 11-9)తో ఏడో సీడ్ 13వ ర్యాంక్ ఈజిప్ట్ ఆటగాడు అలి అబూ ఎలినెన్ను మట్టికరిపించాడు. క్వార్టర్స్‌లో అతడు ప్రపంచ నాలుగో ర్యాంకర్ కరిమ్ గవాడ్ (ఈజిప్ట్)తో తలపడనున్నాడు.