Winter Olympics | సాల్ట్ లేక్ సిటీలో 2034 వింటర్ ఒలింపిక్స్
యూనైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్ఏ) లోని ఉటా రాష్ట్రంలో ప్రధాన నగరమైన సాల్ట్ లేక్ సిటీ 2034 వింటర్ ఒలింపిక్స్, పారాలింపిక్స్ ఆతిథ్య హక్కులను దక్కించుకుంది.
Winter Olympics | పారిస్ : యూనైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్ఏ) లోని ఉటా రాష్ట్రంలో ప్రధాన నగరమైన సాల్ట్ లేక్ సిటీ 2034 వింటర్ ఒలింపిక్స్, పారాలింపిక్స్ ఆతిథ్య హక్కులను దక్కించుకుంది. పారిస్లో బుధవారం జరిగిన 142వ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) సమావేశంలో ఈ మేరకు ఓటింగ్ నిర్వహించగా 89 ఓట్లకు గాను 83 మంది ‘సాల్ట్ లేక్ సిటీ’కి ఆమోదం తెలిపారు. 2002లోనూ ఇదే నగరంలో వింటర్ ఒలింపిక్స్ జరిగాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

