అంతర్జాతీయ అంపైర్ సుధాకర్ కన్నుమూత

- గోపీచంద్, జగన్మోహన్రావు సంతాపం
హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రపంచ బ్యాడ్మింటన్‌లో ప్రముఖ అంపైర్‌గా పేరు తెచ్చుకున్న వేమూరి సుధాకర్ కరోనాతో మంగళవారం కన్నుమూశారు. మూడు ఒలింపిక్స్ల్లో అంపైర్‌గా విధులు నిర్వర్తించిన సుధాకర్ ఆసియా టెక్నికల్ కమిటీ డిప్యూటీ చైర్మన్‌గా వ్యవహరించారు. బ్యాడ్మింటన్ ప్రపంచం ఒక మార్గదర్శిని కోల్పోయిందని జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, జాతీయ హ్యాండ్‌బాల్ ఫెడరేషన్(హెచ్ఎఫ్ఐ) అధ్యక్షుడు జగన్మోహన్రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి దేశ బ్యాడ్మింటన్‌కు తీరని లోటని విచారం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ర్టాల్లో బ్యాడ్మింటన్ అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన సుధాకర్ ఆత్మకు శాంతి చేకూరాలని గోపీచంద్, జగన్మోహన్రావు ప్రార్థించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

