Xiaomi : డిసెంబర్ 16న షియామి 12, షియామి 12X లాంఛ్

న్యూఢిల్లీ : షియామి 12 సిరీస్ డిసెంబర్ 16న గ్లోబల్ మార్కెట్లలో సందడి చేయనుంది. షియామి 12 లైనప్ ఈసారి కర్వ్డ్ డిస్ప్లేలతో కస్టమర్ల ముందుకు రానుందని తాజా లీక్‌లు వెల్లడిస్తున్నాయి. క్వాల్‌కాం ఫ్లాగ్షిప్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌తో షియామి 12 రానుండగా షియామి 12X స్నాప్‌డ్రాగన్ 870 చిప్సెట్తో రానుందని టెక్ నిపుణులు చెబుతున్నారు.
ఇక షియామి 12.. 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సర్, ఫుల్హెచ్డీ+ డిస్ప్లే, 100డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్‌తో ట్రిపుల్ లెన్స్ కెమెరాతో కస్టమర్లను ఆకట్టుకోనుందని డిజిటల్ చాట్ స్టేషన్ వెల్లడించింది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- new launch
- technology
- xioami
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

