Xiaomi 12 Pro | 120డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో రానున్న షియోమి 12 ప్రొ

న్యూఢిల్లీ : షియోమి 12 ప్రొ స్మార్ట్‌ఫోన్ 3సీ, టీనా సర్టిఫికేషన్ ప్రక్రియను పూర్తిచేసినట్టు టెక్ నిపుణులు వెల్లడించారు. షియోమి 12 సిరీస్ స్మార్ట్ఫోన్లను డిసెంబర్ 28న లాంఛ్ చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేపట్టింది. షియోమి 12 సిరీస్‌లో భాగంగా షియోమి 12, షియోమి 12X, షియోమి 12 ప్రొ, షియోమి 12 అల్ట్రా, షియోమి 12 లైట్, షియోమి 12 లైట్ జూమ్ వంటి ఆరు స్మార్ట్ఫోన్లు మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనున్నాయి.

ఇక లీకైన స్పెసిఫికేషన్స్ ప్రకారం షియోమి 12 ప్రొ 120డబ్ల్యూ ఫాస్ట్ చార్జ్ టెక్నాలజీతో బూట్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ 13 ఓఎస్‌పై రన్ కానుంది. షియోమి 12 2కే రిజల్యూషన్‌తో 6.7 ఇంచ్ స్క్రీన్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో కస్టమర్లను ఆకట్టుకోనుంది. షియోమి 12 ప్రొ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 1 చిప్‌సెట్‌ను కలిగిఉంటుంది. ఇక షియోమి 12 ప్రొ స్మార్ట్‌ఫోన్‌లో కెమెరాలు అధికంగా ఉండటంతో పాటు ఈ స్మార్ట్ డివైజ్ 5x ఆప్టికల్ జూమ్ సపోర్ట్‌తో కస్టమర్లను ఆకట్టుకోనుంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

