WhatsApp Drawing Tools : ఇక నుంచి వాట్సప్ వెబ్‌లోనూ ఫోటోలను ఎడిట్ చేసుకోవచ్చు
వాట్సప్ తాజాగా సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సప్ వెబ్ 2.2130.7 కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. అయితే.. ఈ కొత్త వర్షన్ వెబ్/ డెస్క్‌టాప్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ ఫీచరే డ్రాయింగ్ టూల్స్.

అయితే.. ఈ ఫీచర్ ఇప్పుడే అందరికీ అందుబాటులో ఉండదు. దీని బీటా వర్షన్‌ను మాత్రమే విడుదల చేస్తున్నారు. దీని వల్ల.. సెలెక్టెడ్ యూజర్లకు మాత్రమే ప్రస్తుతానికి ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది.
వాట్సప్ ఇప్పటికే వ్యూ వన్స్, న్యూ ఆర్కైవ్ అనే కొత్త ఫీచర్లను ఇటీవలే తీసుకొచ్చింది. తాజాగా.. వాట్సప్ వెబ్ లేదా డెస్క్‌టాప్ యూజర్లు ఫోటోలను ఎడిట్ చేసుకునే ఫీచర్ డ్రాయింగ్ టూల్స్‌ను తీసుకొచ్చింది.

ఈ ఫీచర్ ద్వారా ఎవరికైనా ఫోటోను షేర్ చేసేటప్పుడు.. ఆ ఫోటోను ఎడిట్ చేసే కొన్ని ఆప్షన్లను వాట్సప్ చూపిస్తుంది. ఆ ఫోటోకు ఎమోజీలు యాడ్ చేయడం, స్టిక్కర్స్, టెక్స్ట్ యాడ్ చేయడం లాంటివి.. ఇలా పలు ఎడిట్ ఆప్షన్లతో డ్రాయింగ్ టూల్స్ అనే ఆప్షన్‌ను వాట్సప్ తాజాగా తీసుకొచ్చింది. ఇప్పటికే.. ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్లకు వాట్సప్ ఫోటో ఎడిటింగ్ టూల్స్‌ను తీసుకొచ్చింది కానీ.. అది కూడా బీటా వర్షన్‌లోనే రిలీజ్ అయింది. దీంతో ఆ ఫీచర్స్ కూడా సెలెక్టెడ్ యూజూర్లకు మాత్రమే అందుబాటులోకి రానున్నాయి.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

