Vivo Y76 : ఆకట్టుకునే ఫీచర్లతో వై76 5జీని లాంఛ్ చేసిన వివో

బీజింగ్ : వై సిరీస్‌లో వివో తాజాగా ఆకర్షణీయ ఫీచర్లతో వై76 5జీని చైనా మార్కెట్లో లాంఛ్ చేసింది. రెండు వేరియంట్లలో లభించే ఈ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ బ్లూ, స్టార్ డైమండ్ వైట్, స్టారీ నైట్ బ్లాక్ కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది. వివో వై76 5జీ రూ 21,000 నుంచి రూ 23,000కు లభిస్తుంది. డైమెన్షిటీ 810 ప్రాసెసర్‌తో ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆరిజిన్ఓఎస్ 1.0పై ఇది రన్ అవుతుంది.
ఈ స్మార్ట్‌పోన్ 6.58 ఇంచ్‌ల ఫుల్ హెచ్‌డీప్లస్ ఎల్సీడీతో అందుబాటులో ఉంటుంది. వివో వై76 5జీ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్‌తో ఈ ఫోన్ డ్యూయల్ కెమెరా సెటప్‌తో కస్టమర్లను ఆకట్టుకోనుంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- new smartphone
- technology
- Vivo
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

