Samsung Galaxy | శాంసంగ్ గెలాక్సీ ఎస్23 హాట్ ఫీచర్లు ఇవే..!
వచ్చే ఏడాది ఆరంభంలో కస్టమర్ల ముందుకు రానున్న శాంసంగ్ గెలాక్సీ ఎస్23 5జీ హాట్ ఫీచర్లతో ఆకట్టుకోనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఇప్పటికే పలు లీకులు రాగా, శాంసంగ్ గెలాక్సీ ఎస్23 క్వాల్‌కాం టాప్ ఎండ్ చిప్‌సెట్‌ను కలిగిఉంటుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
న్యూఢిల్లీ : వచ్చే ఏడాది ఆరంభంలో కస్టమర్ల ముందుకు రానున్న శాంసంగ్ గెలాక్సీ ఎస్23 5జీ హాట్ ఫీచర్లతో ఆకట్టుకోనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఇప్పటికే పలు లీకులు రాగా, శాంసంగ్ గెలాక్సీ ఎస్23 క్వాల్‌కాం టాప్ ఎండ్ చిప్‌సెట్‌ను కలిగిఉంటుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ డివైజ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్ లేదా శాంసంగ్ ఇన్‌హౌస్ ఎగ్జినాస్ 2300 ఎస్ఓసీ చిప్సెట్తో కస్టమర్ల ముందుకు రావచ్చని చెబుతున్నారు. గెలాక్సీ ఎస్22 సిరీస్ తరహాలో భారత్ మార్కెట్లో గెలాక్సీ ఎస్23 క్వాల్‌కాం చిప్‌తో ఎంటరవనుందని సమాచారం. శాంసంగ్ గెలాక్సీ ఎస్23 5జీ ఫోన్ లేటెస్ట్ అండ్రాయిడ్ 13 ఓఎస్‌పై రన్ అవుతుంది.
ఇక డిజైన్ పరంగా హ్యాండ్సెట్ పంచ్ హోల్ డిస్ప్లే డిజైన్‌తో రానుంది. లేటెస్ట్ శాంసంగ్ ఫోన్ 6.1 ఇంచ్ అమోల్డ్ స్క్రీన్‌తో ఫుల్ హెచ్డీ+ రిజల్యూషన్‌తో కస్టమర్లను ఆకట్టుకోనుంది. అయితే శాంసంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్ స్టాండర్డ్ వేరియంట్ చిన్న బ్యాటరీనే కొనసాగిస్తుందని చెబుతున్నారు. ఫాస్ట్ చార్జింగ్ స్పీడ్‌ను కూడా ఈ డివైజ్ సపోర్ట్ చేయదని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

