Redmi : రెడ్మి నోట్ 11టీ ఇండియా లాంఛ్!

న్యూఢిల్లీ : పలు లీక్‌లు, స్పెక్యులేషన్ల నడుమ ఎట్టకేలకు రెడ్మి నోట్ 11టీ భారత్‌లో లాంఛ్ అయింది. గత నెలలో చైనాలో లాంఛ్ అయిన రెడ్మి నోట్ 11 భారత్‌లో రూ 16,999 ప్రారంభ ధరకు అందుబాటులో ఉంది. అమెజాన్, ఎంఐ.కాంల నుంచి ఈ స్మార్ట్‌పోన్‌ను కొనుగోలు చేయవచ్చు.
ప్రవేశ ఆఫర్ కింద ఐసీఐసీఐ డెబిట్, క్రెడిట్‌కార్డు ద్వారా లావాదేవీలపై రూ 1000 డిస్కౌంట్‌తో పాటు అదనంగా మరో రూ 1000 డిస్కౌంట్‌ను షియామి ఆఫర్ చేస్తోంది. ఇక రెడ్మి నోట్ 11టీ 6.6 ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 810 5జీ చిప్సెట్తో పాటు 50 ఎంపీ ప్రైమరీ సెన్సర్, 8 ఎంపీ అల్ట్రా వైడ్ సెల్ఫీ లెన్స్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో కస్టమర్ల ముందుకొచ్చింది. 33డబ్ల్యూ చార్జింగ్ సపోర్టతో రెడ్మి నోట్ 11టీ 5000ఎంఏహెచ్ బ్యాటరీని కలిగిఉంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- new launch
- Redmi
- SMARTPHONE
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

