POCO X8 | పోకో నుంచి ఎక్స్8 సిరీస్ ఫోన్లు విడుదల.. ప్రారంభమైన సేల్.. ధర, ఫీచర్లు ఇవే
POCO X8 : పోకో సంస్థ నుంచి ఎక్స్8 సిరీస్‌లో రెండు ఫోన్లు భారత మార్కెట్లోకి విడుదలయ్యాయి. శుక్రవారం నుంచే సేల్కు అందుబాటులోకి వచ్చింది. మీడియం రేంజ్ బడ్జెట్లో వచ్చిన పవర్ఫుల్ ఫోన్లు ఇవి.
POCO X8 : పోకో సంస్థ నుంచి ఎక్స్8 సిరీస్‌లో రెండు ఫోన్లు భారత మార్కెట్లోకి విడుదలయ్యాయి. శుక్రవారం నుంచే సేల్కు అందుబాటులోకి వచ్చింది. మీడియం రేంజ్ బడ్జెట్లో వచ్చిన పవర్ఫుల్ ఫోన్లు ఇవి. పవర్ఫుల్ బ్యాటరీ, 1.5కే డిస్ప్లే వంటి ఫీచర్లున్నాయి. వివిధ కార్డులపై డిస్కౌంట్‌తోపాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్లు వర్తిస్తాయి. ఫ్లిప్‌కార్ట్‌తోపాటు షావోమీ సైట్ నుంచి ఫోన్లు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్లలోని ఫీచర్లివి.
పోకో ఎక్స్8
6.83 అంగుళాల అమోలెడ్ 1.5కే డిస్ప్లే, 120 హెర్జ్ రిఫ్రెష్‌రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్, 3,500 నిట్స్ పీక్‌బ్రైట్‌నెస్, వెట్ టచ్ టెక్నాలజీ, డాల్బీ అట్మాస్ ఆడియో స్పీకర్, 8340 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్స్ హైపర్ చార్జ్, 22.5 వాట్స్ వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ టెక్నాలజీ, స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జనరేషన్ 4 ప్రాసెసర్, ఎన్ఎఫ్సీ, ఇన్ స్క్రీన్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్, ఆండ్రాయిడ్ 16 బేస్డ్ హైపర్ ఓఎస్3, ఐపీ 68, ఐపీ 69 రేటింగ్, 50 ఎంపీ మెయిన్ కెమెరా+2ఎంపీ డెప్త్ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 6జీబీ+128జీబీ, 8జీబీ+256జీబీ, 12జీబీ+256జీబీ వంటి ఫీచర్లున్నాయి. బ్లాక్, వైట్, ఆరెంజ్ కలర్స్‌లో లభ్యం. ధరలు రూ.29,999 నుంచి ప్రారంభం.
పోకో ఎక్స్8 పవర్
6.83 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 1.5 కే డిస్ప్లే, 120 హెర్జ్ రిఫ్రెష్‌రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్, 3,500 నిట్స్ పీక్‌బ్రైట్‌నెస్, వెట్ టచ్ టెక్నాలజీ, డాల్బీ అట్మాస్ ఆడియో స్పీకర్, 10000 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్స్ హైపర్ చార్జ్, 27 వాట్స్ వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ టెక్నాలజీ, స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జనరేషన్ 4 ప్రాసెసర్, ఎన్ఎఫ్సీ, ఇన్ స్క్రీన్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్, ఆండ్రాయిడ్ 16 బేస్డ్ హైపర్ ఓఎస్3, ఐపీ 68, ఐపీ 69 రేటింగ్, 50 ఎంపీ మెయిన్ కెమెరా+8ఎంపీ అల్ట్రా వైట్ కెమెరా, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా, 8జీబీ+128జీబీ, 8జీబీ+256జీబీ వంటి ఫీచర్లున్నాయి. బ్లాక్, యెల్లో కలర్స్‌లో లభ్యం. ధరలు రూ.35,999, రూ.38,999.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- India
- POCO X8
- POCO X8 Power
- price
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్‌లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
unknown callers | గుర్తు తెలియని కాలర్స్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై కాలర్ పేరు తప్పనిసరి
Power crisis | కాంగ్రెస్ చేతకాని పాలనతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం : మాజీ ఎమ్మెల్యే గండ్ర
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

