Poco X5 5G | భారత్‌లో పోకో ఎక్స్5 5జీ లాంఛ్..ధర ఎంతంటే..!
భారత్‌లో పోకో ఎక్స్5 5జీ (Poco X5 5G) పేరుతో పోకో న్యూ ఎక్స్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను లాంఛ్ చేసింది.
న్యూఢిల్లీ : భారత్‌లో పోకో ఎక్స్5 5జీ (Poco X5 5G) పేరుతో పోకో న్యూ ఎక్స్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను లాంఛ్ చేసింది. న్యూ పోకో ఎక్స్ సిరీస్ స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్, 120హెచ్జడ్ సూపర్ అమోల్డ్ డిస్ప్లే, 48 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌తో 33 డబ్ల్యూ ఫాస్ట్‌చార్జింగ్ సపోర్ట్‌తో భారీ బ్యాటరీ సామర్ధ్యంతో కస్టమర్ల ముందుకు రానుంది.
5జీ సపోర్ట్‌తో కస్టమర్లను ఆకట్టుకోనున్న పోకో ఎక్స్5 5జీ 128జీబీ, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్ఫోన్లు వరుసగా రూ. 18999, రూ. 20,999కి అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ సూపర్నోవా గ్రీన్, వైల్డ్‌క్యాట్ బ్లూ, జాగ్వర్ బ్లాక్ కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది. మార్చి 21 నుంచి పోకో ఎక్స్ 5జీ సేల్ భారత్‌లో షురూ కానుంది.
లాంఛ్ ఆఫర్ కింద ఐసీఐసీఐ బ్యాంకు కార్డులతో కొనుగోలు చేసేవారికి పోకో, ఫ్లిప్‌కార్ట్ రూ. 2000 డిస్కౌంట్ అందిస్తున్నారు. దీనికి అదనంగా కంపెనీ రూ. 2000 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. రూ. 20,000లోపు స్మార్ట్‌ఫోన్ కోసం చూసే వారికి పోకో ఎక్స్5 5జీ మేలైన ఎంపికని టెక్ నిపుణులు చెబుతున్నారు. పోకో ఎక్స్5 5జీ 6.67 ఇంచ్ ఎఫ్‌హెచ్‌డీ+ సూపర్ అమోల్డ్ డిస్ప్లేతో ఆకట్టుకుంటుంది. రూ. 20,000లోపు 5జీ స్మార్ట్ఫోన్లు ఆఫర్ చేస్తున్న బ్రాండ్లకు పోకో ఎక్స్5 5జీ దీటైన పోటీ ఇవ్వనుంది.
Read More :
Nokia C-12 | భారత్ మార్కెట్లోకి నోకియా స్మార్ట్ ఫోన్.. ధర రూ.5,999 మాత్రమే!
ChatGPT | చాట్ జీపీటీ నుంచి కొత్త అప్డేట్.. టెక్ట్స్ నుంచి వీడియోల సృష్టి!
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
Fungus Infections | క్యాన్సర్ లేదా అవయవ మార్పిడి పేషెంట్లకు ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ప్రమాదకరం అవుతాయి..?
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
కోతుల బెడద నివారణకు చర్యలు.. సర్పంచ్, ఉప సర్పంచ్‌కు కాలనీవాసుల సన్మానం
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

