Poco F3 : మూన్లైట్ సిల్వర్ కలర్ వేరియంట్ లాంఛ్!

న్యూఢిల్లీ : పోకో ఎం4 ప్రొ ప్రవేశపెట్టిన ఈవెంట్లోనే పోకో ఎఫ్3 స్మార్టఫోన్ మూన్లైట్ సిల్వర్ కలర్ ఆప్షన్‌ను పోకో లాంఛ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం ఆర్కిటిక్ వైట్, నైట్ బ్లాక్, డీప్ ఓషన్ బ్లూ, మూన్లైట్ సిల్వర్ కలర్స్‌లో లభిస్తుంది. ఆల్ న్యూ పోకో ఎఫ్3 మూన్లైట్ సిల్వర్ రూ 25,600కు అందుబాటులో ఉంటుంది. ఇక ఈ స్మార్ట్‌పోన్ సేల్ నవంబర్ 11న, బేస్ మోడల్ సేల్ నవంబర్ 26న ప్రారంభమవుతుంది.
కాగా పోకో ఎఫ్3 స్మార్ట్ఫోన్లు భారత్‌లో ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటాయనే వివరాలను కంపెనీ వెల్లడించలేదు. ఇక పోకో ఎఫ్3 మూన్లైట్ సిల్వర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 870 చిప్సెట్తో ఆండ్రాయిడ్ 11పై రన్ అవుతుంది. ట్రిపుల్ లెన్స్ కెమెరా సెటప్‌తో 4520 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో 33డబ్ల్యూ ఫాస్ట్‌చార్జింగ్ వంటి ఫీచర్లతో కస్టమర్ల ముందుకు రానుంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

