Poco C81 | పోకో నుంచి పోకో సీ81, సీ81 ఎక్స్ ఫోన్లు విడుదల.. రూ.10 వేలలోపు ధర.. కీలక ఫీచర్లు ఇవే
Poco C81 : దేశంలో ఇప్పటికీ 4జీ ఫోన్లు వాడేవాళ్లు చాలా మంది. అలాంటివారి కోసమే పోకో సంస్థ కొత్తగా మరో రెండు ఫోన్లు మార్కెట్లోకి తీసుకొచ్చింది. పోకో సీ81, సీ81 ఎక్స్ పేర్లతో తక్కువ ధరలోనే బేసిక్ ఫీచర్లతో ఈ ఫోన్లు లాంఛ్ చేసింది.
Poco C81 : దేశంలో ఇప్పటికీ 4జీ ఫోన్లు వాడేవాళ్లు చాలా మంది. అందులోనూ బేసిక్ మోడల్స్ వాడేవారు కూడా కోట్లలో ఉన్నారు. అలాంటివారి కోసమే పోకో సంస్థ కొత్తగా మరో రెండు ఫోన్లు మార్కెట్లోకి తీసుకొచ్చింది. పోకో సీ81, సీ81 ఎక్స్ పేర్లతో తక్కువ ధరలోనే బేసిక్ ఫీచర్లతో ఈ ఫోన్లు లాంఛ్ చేసింది. మంచి హార్డ్‌వేర్, పెద్ద బ్యాటరీ, పెద్ద డిస్ప్లే వంటివి వీటి ప్రత్యేకతలు. ఈ నెల 27 నుంచి ఈ ఫోన్లు ఆన్లైన్లో సేల్కు అందుబాటులో ఉంటాయి. ఈ ఫోన్ల ధర, ఇతర కీలక ఫీచర్లివి.
పోకో సీ81
6.9 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్, 650 నిట్స్ పీక్ బ్రైట్నెస్, ఆక్టాకోర్ యునిసాక్ టీ7250 చిప్సెట్, 3జీబీ+64జీబీ, ఎక్స్‌పాండబుల్ అప్ టు 2టీబీ, 5,200 ఎంఏహెచ్ బ్యాటరీ, 15 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్, 7.5 వాట్స్ రివర్స్ వైర్డ్ ఛార్జింగ్, 1,000 ఛార్జింగ్ సైకిల్స్ తర్వాత కూడా 80 శాతం హెల్దీ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 15 ఓఎస్ , 13 ఎంపీ మెయిన్ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, ఐపీ 52 రేటింగ్, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ వంటి ఫీచర్లున్నాయి. ఇది ఎలైట్ బ్లాక్, ఐస్ బ్లూ కలర్స్‌లో లభ్యం. ధర రూ.10,999.
పోకో సీ81 ఎక్స్
6.88 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, ఆక్టాకోర్ యునిసాక్ టీ7250 చిప్సెట్, 4జీబీ+64జీబీ, 6,300 ఎంఏహెచ్ బ్యాటరీ, 15 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్, 7.5 వాట్స్ రివర్స్ వైర్డ్ ఛార్జింగ్, 1,000 ఛార్జింగ్ సైకిల్స్ తర్వాత కూడా 80 శాతం హెల్దీ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 16 బేస్డ్ హైపర్ ఓఎస్ 3, 13 ఎంపీ మెయిన్ కెమెరా విత్ సెన్సర్, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, ఐపీ 52 రేటింగ్, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ వంటి ఫీచర్లున్నాయి. ఇది ఎలైట్ బ్లాక్, ఐస్ బ్లూ, సన్‌సెట్ గోల్డ్ కలర్స్‌లో లభ్యం. ధర రూ.9,999.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- battery
- budget phone
- India
- Poco C81
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసి రిలీజ్‌పై మళ్లీ సస్పెన్స్.. రాజమౌళి ఒక్క మాటతో ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్!
Naveen Polishetty | నవీన్ పొలిశెట్టిపై అభిమానుల అసహనం.. ఇంతకాలం సైలెన్స్ వెనుక కారణమేంటి?
Ind vs Nz | అదరగొట్టిన ఆకాశ్ దీప్.. న్యూజిలాండ్ 356 ఆలౌట్, ఐదు వికెట్లతో చెలరేగిన భారత పేసర్
High Court | షెడ్డులేని కంపెనీకి 500 కోట్ల రుణమా.. ఎస్బీఐ తీరుపై విస్తుపోయిన హైకోర్టు?
Revanth Reddy | రేవంత్‌ను లెక్కచేయని అధికారులు.. కాళోజీ కళాక్షేత్రంపై సీఎం ఆదేశాలేవీ పట్టనట్టే.. ఇంకా అక్కడే కుడా సిబ్బంది!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

