మెరుగైన కెమెరా ఫీచర్లతో గూగుల్ పిక్సెల్ 6ఏ లాంఛ్..ధర ఎంతంటే!
ఆకట్టుకునే ఫీచర్లతో గూగుల్ పిక్సెల్ 6ఏ స్మార్ట్‌ఫోన్ భారత్‌లో లాంఛ్ అయింది. పిక్సెల్ 6ఏ ఫ్లిప్‌కార్ట్‌లో రూ 43,999కు అందుబాటులో ఉంది.
న్యూఢిల్లీ : ఆకట్టుకునే ఫీచర్లతో గూగుల్ పిక్సెల్ 6ఏ స్మార్ట్‌ఫోన్ భారత్‌లో లాంఛ్ అయింది. పిక్సెల్ 6ఏ ఫ్లిప్‌కార్ట్‌లో రూ 43,999కు అందుబాటులో ఉంది. ఎక్స్ఛేంజ్, బ్యాంక్ ఆఫర్లతో పిక్సెల్ పోన్‌ను రూ 35,000కే సొంతం చేసుకోవచ్చు. క్రెడిట్, డెబిట్ కార్డులపై రూ 4000 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుండగా, పాత ఫోన్ ఎక్స్ఛేంజ్పై ఫ్లిప్‌కార్ట్ రూ 19,000 వరకూ ఆఫర్ చేస్తుండటంతో పిక్సెల్ ఫోన్‌ను మరింత తక్కువ ధరకు పొందే వెసులుబాటు ఉంది.
ఇక పిక్సెల్ 6ఏ ఆండ్రాయిడ్ ఇంటర్ఫేస్, జీరో బ్లోట్వేర్తో ఈ స్మార్ట్‌ఫోన్ జీరో కాంప్లికేషన్స్తో క్లీన్, ఫ్లూయిడ్ ఇంటర్ఫేస్తో టెక్నికల్‌గా మెరుగ్గా పనిచేస్తుంది. దీనికి తోడు గూగుల్ మూడేండ్లు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్డేట్స్, ఐదేండ్లు సెక్యూరిటీ అప్డేట్స్ను ప్రొవైడ్ చేస్తుంది. ఇక పిక్సెల్ 6ఏ ప్రధాన ఆకర్షణగా కెమెరా ఫీచర్‌ను చెప్పుకోవచ్చు. పిక్సెల్ 6ఏ కెమెరా ఎగ్జాట్ సీన్‌ను క్యాప్పర్ చేయడంతో పాటు మెరుగ్గా ఆబ్జెక్ట్‌ను ప్రెజెంట్ చేస్తుంది.
చిన్నపాటి డిటైల్స్నూ కెమెరా ఒడిసిపడుతుంది. మెరుగైన బ్లర్ ఎఫెక్ట్‌తో పొర్ట్రయిట్ షాట్స్ స్టన్నింగ్‌గా కనిపిస్తాయి. మెరుగైన కెమెరా ఫోన్ కోసం చూసేవారికి పిక్సెల్ 6ఏ బెటర్ ఆప్షన్‌గా టెక్ నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఇక పిక్సెల్ 6ఏ 6.1 ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లేతో స్టీరియో స్పీకర్లను కలిగిఉంది. పిక్సెల్ 6ఏ ప్రీమియం గ్లాస్ బాడీతో క్లాసీ కలర్స్‌లో అందుబాటులో ఉన్నాయి.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

