OPPO K14 5G | ఒప్పో నుంచి కే14 5జీ ఫోన్ విడుదల.. పవర్ఫుల్ బ్యాటరీ.. ధర రూ.17,999 నుంచి ప్రారంభం
OPPO K14 5G : చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ బ్రాండ్ సంస్థ ఒప్పో తాజాగా కే14 5జీ అనే ఫోన్ను విడుదల చేసింది. మీడియం రేంజ్ బడ్జెట్లోనే ఈ ఫోన్ను తీసుకొచ్చింది. అందుబాటు ధరలోనే పవర్ఫుల్ బ్యాటరీతో ఫోన్ కావాలనుకునేవారికి ఇదో మంచి ఆప్షన్.
OPPO K14 5G : చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ బ్రాండ్ సంస్థ ఒప్పో తాజాగా కే14 5జీ అనే ఫోన్ను విడుదల చేసింది. మీడియం రేంజ్ బడ్జెట్లోనే ఈ ఫోన్ను తీసుకొచ్చింది. అందుబాటు ధరలోనే పవర్ఫుల్ బ్యాటరీతో ఫోన్ కావాలనుకునేవారికి ఇదో మంచి ఆప్షన్. 7,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్ రూపొందింది.
దీన్ని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే దాదాపు 19 గంటలు యూట్యూబ్ ప్లే చేయొచ్చు. అలాగే 17.5 గంటలు గూగుల్ మ్యాప్స్, 13 గంటల వీడియో కాల్స్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ ప్రిస్మ్ వయొలెట్, ప్రిస్మ్ వైట్, ఐసీ బ్లూ అనే మూడు రంగుల్లో లభిస్తుంది. ఫోన్లోని కీలక ఫీచర్లు, ధరల వివరాలివి.
6.75 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 1,125 నిట్స్ డిస్ప్లే, 120 హెర్జ్ రిఫ్రెష్రేట్, యూఎఫ్ఎస్ 2.2, ఐపీ 66+68+69 రేటింగ్, 6జీబీ+128జీబీ, 8జీబీ+256జీబీ, 8జీబీ+256జీబీ, 216 గ్రాముల బరువు, 16.7 మిలియన్ కలర్స్ సపోర్ట్, ఒప్పో కలర్స్ ఓఎస్ 15, 7,000 ఎంఏహెచ్ బ్యాటరీ, సూపర్ కూల్ వీసీ సిస్టమ్, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 5 ఇయర్స్ ఫ్లా లెస్ ఫ్లో, 50 ఎంపీ మెయిన్ కెమెరా, 2 ఎంపీ మోనోక్రోమ్ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా వంటి ఫీచర్లున్నాయి. ధరలు వేరియెంట్ను బట్టి రూ.17,999 /రూ.19,999, రూ.21,999. ఆన్లైన్లో సేల్కు అందుబాటులో ఉంది. కొన్ని కార్డులపై డిస్కౌంట్ ఆఫర్ కూడా ఉంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

