OPPO : ఒప్పో తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఫైండ్ ఎన్ లాంఛ్!

న్యూఢిల్లీ : స్మార్ట్‌ఫోన్ మేకర్ ఒప్పో బుధవారం తొలి ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ ఒప్పో ఫైండ్ ఎన్ను లాంఛ్ చేసింది. ట్రిపుల్ కెమెరా సెటప్‌తో, ఇన్నర్, ఔటర్ డిస్‌ప్లేలపై సెల్ఫీ కెమెరాలతో ఫైండ్ ఎన్ను కస్టమర్ల ముందుకు తీసుకువచ్చింది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 888 చిప్సెట్, 12జీబీ ర్యాంతో ఈ స్మార్ట్‌ఫోన్ 7.1 ఇంచ్ ఇన్నర్ డిస్ప్లే, 5.49 ఔటర్ డిస్ప్లేను కలిగిఉంది.
డివైజ్‌ను రొటేట్ చేయకుండానే యూజర్లు వీడియోలు చూడటం, గేమ్స్ ఆడటం, బుక్స్‌ను చదవడం వంటి యాక్టివిటీస్ చేపట్టే వెసులుబాటు ఉంది. 33డబ్ల్యూ సూపర్‌వూక్ ఫ్లాష్ చార్జ్‌తో 4500ఏంఏహెచ్ బ్యాటరీ బ్యాకప్‌ను కలిగిఉంది. ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను కస్టమర్ల ముందుకు తీసుకువచ్చేందుకు ఒప్పో సమయంతో పాటు నైపుణ్యాలను వెచ్చించిందని యూజర్ల అవసరాలకు అనుగుణమంగా నూతన డివైజ్‌ను సృష్టించిందని ఒప్పో చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ పీట్ లౌ పేర్కొన్నారు. ఇక ఫైండ్ ఎన్ ధర, దేశీ మార్కెట్లో ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటందునే వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- Launch
- new smartphone
- oppo
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accidents | పండుగ పూట హైదరాబాద్‌లో వరుస అగ్ని ప్రమాదాలు..! భయాందోళనలో జనం : వీడియో
Ramayana | ‘రామాయణ’ కంటే ‘ఆదిపురుష్’ విజువల్స్ బెటరా.. గ్రాఫిక్స్ విషయంలో ప్రభాస్ సినిమాకే ఎక్కువ మార్కులు!
MLA Murali Naik | దీపావళి వేడుకల్లో ఎమ్మెల్యే మురళీ నాయక్ చేదు అనుభవం : వీడియో
Virosh | జపాన్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దీపావళి వేడుకలు.. విదేశీ గడ్డపై సంప్రదాయ హోమం!
Police Misconduct | పోలీసుల దారిదోపిడీ..! కానిస్టేబుల్,హోంగార్డుపై కేసు.. కానిస్టేబుల్ పరారీ
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

