వన్‌ప్లస్ బంపర్ ఆఫర్..ఆ స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు

ముంబై: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ గురువారం సాయంత్రం మరో ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీని భారత్‌లో ఆవిష్కరించనుంది. కొత్త ఫోన్ లాంచ్‌కు ముందే మరో ప్రీమియం మోడల్ వన్‌ప్లస్ 8T(OnePlus 8T 5G) ధరను 4వేలు తగ్గించింది. గతేడాది అక్టోబర్‌లో వన్‌ప్లస్ 8టీని లాంచ్ చేయగా ఆసమయంలో ఫోన్ ప్రారంభ ధర రూ.42,999గా ఉంది. ఇప్పుడు ఆ మోడల్‌ను రూ.38,999కే కొనుగోలు చేయొచ్చు. తాజాగా ధర తగ్గింపుతో ఇప్పుడు వన్‌ప్లస్ 9R కన్నా 8T ఫోన్ చౌకగా లభించనుంది. వన్‌ప్లస్ 8టీ కొత్త ధరలు వన్‌ప్లస్ వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్‌లో అప్డేట్ అయ్యాయి.
8టీ ఫోన్ స్పెసిఫికేషన్లు:
డిస్ప్లే: 6.55 అంగుళాలు
ఫ్రంట్ కెమెరా: 16 మెగా పిక్సెల్
రియర్ కెమెరా: 48+16+5+2 మెగా పిక్సెల్
ర్యామ్: 12జీబీ
స్టోరేజ్: 256జీబీ
బ్యాటరీ కెపాసిటీ: 4500mAh
ఓఎస్: ఆండ్రాయిడ్ 11
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

