Nothing Phone 2a | వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నథింగ్ ఫోన్ 2ఏ ఎంట్రీ : టాప్ ఫీచర్లివే..!
నథింగ్ ఫోన్ 2 కొనసాగింపుగా నథింగ్ ఫోన్ 2ఏ (Nothing Phone 2a) వచ్చే ఏడాది ఫిబ్రవరిలో లాంఛ్ కానుంది. 2024 ఫిబ్రవరిలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ) వేదికగా నథింగ్ ఫోన్ 2ఏ లాంఛ్ కానుందని టెక్ నిపుణులు యోగేష్ బ్రార్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
న్యూఢిల్లీ : నథింగ్ ఫోన్ 2 కొనసాగింపుగా నథింగ్ ఫోన్ 2ఏ (Nothing Phone 2a) వచ్చే ఏడాది ఫిబ్రవరిలో లాంఛ్ కానుంది. 2024 ఫిబ్రవరిలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ) వేదికగా నథింగ్ ఫోన్ 2ఏ లాంఛ్ కానుందని టెక్ నిపుణులు యోగేష్ బ్రార్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ డివైజ్ ధర 400 డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. 33,200 ఉంటుందని బ్రార్ అంచనా.
ఇక ప్రొడక్షన్ వ్యాలిడేషన్ టెస్ట్ (పీవీటీ) యూనిట్ ఇమేజ్‌లను కూడా బ్రార్ షేర్ చేశారు. పీవీటీ యూనిట్స్‌ను తయారీ ప్రక్రియలో డివైజ్ పనితీరు హార్డ్‌వేర్ కాంపోనెట్స్, నాణ్యతా ప్రమాణాలను అంచనా వేసేందుకు పరిమిత సంఖ్యలో తయారు చేస్తారు. నథింగ్ పోన్ 2ఏ ముందుభాగంలో పంచ్ హోల్ నాచ్ డిస్ప్లేతో పాటు బ్యాక్ ప్యానెల్లో టాప్ సెంటర్లో హారిజంటల్ కెమెరా మాడ్యూల్తో నావెల్ డిజైన్ ఆకట్టుకుంటుంది.
భారత్‌లో పలు మధ్యశ్రేణి ఫోన్లలో చూసిన తరహాలో అప్‌కమింగ్ నథింగ్ ఫోన్ 2ఏ 120హెచ్జడ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో ఓఎల్ఈడీ స్క్రీన్ ఆఫర్ చేస్తుంది. ఈ హాట్ డివైజ్ 6.7 ఇంచ్ ప్యానెల్, మీడియాటెక్ డైమెన్సిటీ 7200ఎస్ఓసీ చిప్సెట్ కలిగిఉంది. న్యూ ఫోన్ 2ఏ స్మార్ట్‌ఫోన్‌లో నథింగ్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆఫర్ చేస్తుందని చెబుతున్నారు. ఫోన్ వెనుకభాగంలో రెండు కెమెరాల్లో ఒకటి 50ఎంపీ కెమెరా ఉంటుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Read More :
Big Boss-7 | రెచ్చిపోయిన ప్రశాంత్, అమర్దీప్ అభిమానులు.. ఆర్టీసీ బస్సుపై దాడి
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

