నోకియా నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్…

బెంగళూరు,జూలై 6:ప్రముఖ స్మార్ట్ ఫోన్ల సంస్థ నోకియా మరో సరికొత్త మోడల్ ఫోన్ ను ఆవిష్కరించింది. ఇండియా మార్కెట్లోకి “Nokia G20” పేరుతో లేటెస్ట్ మోడల్ ఫోన్ ను విడుదల చేసింది. అమెజాన్ లో ఈ నోకియా జీ 20 అందుబాటులోఉందనున్నది. హెచ్ ఎమ్ డీ సంస్థ నుంచి వచ్చిన బడ్జెట్ ఫోన్ ఇది. గత ఏప్రిల్ నెలలో నోకియా ఆరు స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. అందులో Nokia X20,Nokia X10,Nokia G20,Nokia G10,Nokia C20,Nokia C10మోడల్ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. వీటిలో X- సిరీస్ ఫోన్లలో 5G నుంచి ఉన్నాయి. మిగిలినవి 4G ఫోన్లే నోకియా 5G ఫోన్లలో X20,X10 రెండు ఉన్నాయి.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

