Mi TV 5X : ఆగస్టు 26న ఎంఐ టీవీ 5ఎక్స్ రిలీజ్.. ఫీచర్స్ ఇవే
జియోమీ సంస్థ.. ఎంఐ పేరుతో సరికొత్త ఎల్ఈడీ టీవీలను ఇండియా మార్కెట్లోకి లాంచ్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ టీవీ బ్రాండ్స్ ధర కంటే తక్కువ ధరకే బెస్ట్ ఫీచర్స్‌తో స్మార్ట్ టీవీలను అందిస్తూ.. ఎంఐ వార్తల్లోకెక్కింది. తాజాగా ఎంఐలో 5 ఎక్స్ మోడల్ టీవీని రిలీజ్ చేస్తున్నట్టు ఎంఐ ప్రకటించింది.

ఆగస్టు 26న జియోమీ స్మార్టర్ లివింగ్ 2022 ఈవెంట్లో ఈ టీవీని లాంచ్ చేయనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఎంఐ టీవీ 4ఎక్స్ సిరీస్‌లో ఉన్న అన్ని ఫీచర్లతో పాటు.. మెటల్ ఫినిష్, ఫైన్ ట్యూన్డ్ విజువల్స్, న్యూ జనరేషన్ ఆఫ్ పాచ్‌వాల్ ఇంటర్ఫేస్ లాంటి ఫీచర్స్ ఎంఐ టీవీ 5ఎక్స్‌లో ఉన్నాయి.
ఎంఐ టీవీ 5ఎక్స్‌లో 43 ఇంచ్, 50 ఇంచ్, 55 ఇంచ్ మోడల్స్ అందుబాటులోకి రానున్నాయి. ఆగస్టు 26న మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఈవెంట్ జరగనుంది. ఎంఐ టీవీ 5ఎక్స్‌తో పాటు.. ఇతర ప్రాడక్ట్స్‌ను కూడా జియోమీ ఆరోజు విడుదల చేయనుంది. ఎంఐ బాండ్ 6, ఎంఐ నోట్‌బుక్‌ను కూడా ఈవెంట్లో రిలీజ్ చేస్తారు.
డాల్బీ పవర్డ్ ఆడియో, క్లాస్ లీడింగ్ పవర్, గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ కోసం ఫార్ ఫీల్డ్ మైక్స్, ఎస్వోసీ లాంటి సరికొత్త ఫీచర్స్ ఈ టీవీ ప్రత్యేకతలు. అయితే.. ఎంఐ టీవీ 5ఎక్స్ ధర ఎంతో మాత్రం కంపెనీ వెల్లడించలేదు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కాళోజీ ఆశయ సాధనకు కృషి చేయాలి’
నిఫ్ట్ విద్యార్థుల సెరికల్చర్ రిసోర్స్ సెంటర్ సందర్శన
Burglars loot jewellery showroom | నిన్న తనిష్క్, ఇవాళ కిస్నా.. జ్యుయలరీ షాపులో భారీ దోపిడి.. రూ.10 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

