Justin Bieber | రూ.3.5 కోట్లు పెట్టి కోతి బొమ్మ కొన్న జస్టిన్ బీబర్.. ఎందుకో తెలుసా?
దాన్ని నచ్చిన వాళ్లు కొనుక్కుంటారు. దానికి డిమాండ్ ఉంటే వేలంలో దాని విలువ రెట్టింపు అవుతుంది. ఇప్పుడు చాలామంది సెలబ్రిటీలు
Justin Bieber | ప్రస్తుతం ఎన్ఎఫ్టీల కాలం నడుస్తోంది. ఎన్ఎఫ్టీలు అంటే తెలుసు కదా. నాన్ ఫంగిబుల్ టోకెన్స్. ఏదైనా యూనిక్ ఫోటో, వీడియో, డాక్యుమెంట్ ఏదైనా సరే.. ఎన్ఎఫ్టీలో వేలం వేయొచ్చు. దాన్ని నచ్చిన వాళ్లు కొనుక్కుంటారు. దానికి డిమాండ్ ఉంటే వేలంలో దాని విలువ రెట్టింపు అవుతుంది. ఇప్పుడు చాలామంది సెలబ్రిటీలు ఎన్ఎఫ్టీల మీద పెట్టుబడి పెడుతున్నారు.
తాజాగా కెనడాకు చెందిన ఫేమస్ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ కూడా ఎన్ఎఫ్టీలకు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. తాజాగా బోర్‌గా కూర్చొని ఉన్న కోతి(Bored Ape) ఎన్ఎఫ్టీని కొనుగోలు చేశాడు. దాని కోసం ఏకంగా 470000 డాలర్లు ఖర్చు పెట్టాడు. అంటే మన కరెన్సీలో ఏకంగా రూ.3.5 కోట్లు అన్నమాట.

జస్టిన్ బీబర్ ఇలా.. ఎన్ఎఫ్టీ కోసం ఇంత ఖర్చు పెట్టడం ఇదే మొదటిసారి కాదు. గత వారం కూడా సుమారు 10 కోట్లు పెట్టి కోతి బొమ్మను కొన్నాడు. తాజాగా మరో కోతి బొమ్మను కొన్నాడు. మొత్తం మీద రెండు కోతుల బొమ్మల ఎన్ఎఫ్టీల కోసం ఏకంగా 15 కోట్ల రూపాయలను జస్టిన్ ఖర్చు పెట్టాడు.
కోతి ఎన్ఎఫ్టీల కోసం అంత ఖర్చు పెడతావా అంటూ నెటిజన్లు జస్టిన్‌పై గత వారం విరుచుకుపడ్డారు. జస్టిన్ మీద మీమ్స్ కూడా క్రియేట్ చేశారు. అయినా కూడా తాజాగా మరో ఎన్ఎఫ్టీని జస్టిన్ కొనుగోలు చేశాడు. ఓపెన్‌సీ ఎన్ఎఫ్టీ మార్కెట్‌ప్లేస్‌లో జస్టిన్ బీబర్ ఈ ఎన్ఎఫ్టీలను కొన్నాడు. ఇలా ఎన్ఎఫ్టీల మీద కోట్ల రూపాయలు ఖర్చు చేసిన వాళ్లలో జస్టిన్ బీబర్ ఒక్కడే లేడు. పారిస్ హిల్టన్, జిమ్మీ ఫాలోన్, గ్వైనెత్ పాల్ట్రో లాంటి సెలబ్రిటీలు కూడా కోట్లు పెట్టి ఎన్ఎఫ్టీలను కొనుగోలు చేశారు.
Follow us on Google News, Facebook, Twitter , Instagram, Youtube
Read More :
Realme C35 | 50 ఎంపీ కెమెరాతో రానున్న రియల్మీ సీ35.. లాంచ్ ఎప్పుడంటే?
WhatsApp | సూపర్ ఫీచర్‌ను తీసుకురాబోతున్న వాట్సప్.. డెస్క్‌టాప్ వర్షన్ కోసమే.. అదేంటో తెలుసా?
Telegram | టెలిగ్రామ్‌లో మెసేజ్ ట్రాన్స్లేషన్ ఈజీ.. ఎలాగంటే?!
QR Code | ప్రాణాలను కాపాడుతున్న క్యూఆర్ కోడ్.. ఎలాగంటే..
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SKN | రాధికా ఆప్టే వ్యాఖ్యలపై ఎస్కేఎన్ ఫైర్.. పాత వీడియోతో నిర్మాతకు నెటిజన్ల కౌంటర్!
Suicides | అనంతపురం జిల్లాలో విషాదం.. రైలు కిందపడి తల్లి, ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్య..!
Guwahati Hotel Firing: గౌహతి హోటల్ ఫైరింగ్ కేసులో ప్రధాన నిందితుడి ఎన్కౌంటర్
Luxury Watches Missing | పలు కేసులకు సంబంధించిన లగ్జరీ వాచ్‌లు, ఇతర సాక్ష్యాధారాలు.. కోర్టు స్ట్రాంగ్ రూమ్ నుంచి మాయం
PM Modi Phone | ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్..రెండు తుపాన్ల ప్రభావంపై ఆరా
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

