Flipkart | ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ 34,000కు ఐఫోన్ 12
ఫ్లిప్‌కార్ట్ ఆన్‌గోయింగ్ బిగ్ సేవింగ్స్ డే సేల్‌లో ఐఫోన్ 12 ఆకర్షణీయ ధరలో అందుబాటులో ఉంది. జులై 27 వరకూ కొనసాగే ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో పలు స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు లభిస్తున్నాయి.
న్యూఢిల్లీ : ఫ్లిప్‌కార్ట్ ఆన్‌గోయింగ్ బిగ్ సేవింగ్స్ డే సేల్‌లో ఐఫోన్ 12 ఆకర్షణీయ ధరలో అందుబాటులో ఉంది. జులై 27 వరకూ కొనసాగే ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో పలు స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు లభిస్తున్నాయి. ఐఫోన్లపై బెస్ట్ డీల్స్ అందుబాటులో ఉండటంతో డ్రీమ్ ఫోన్‌ను సొంతం చేసుకునేందుకు కస్టమర్లకు ఇదే సరైన సమయమని చెబుతున్నారు. ఐఫోన్ 13, ఐఫోన్ 12పై భారీ ఆఫర్లు కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి.
ఐఫోన్ 12పై బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్ తర్వాత తగ్గింపు ధరలో హాట్ డివైజ్ లభిస్తోంది. డిస్కౌంట్ ఆఫర్లపై ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 12 కేవలం రూ 33,999కి లభిస్తోంది. ఐఫోన్ 12 మూడు వేరియంట్లలో 64జీబీ, 128జీబీ, 256జీబీలో లభిస్తుండగా వీటి ధరలు వరసుగా రూ 51,999, రూ 56,999, రూ 74,999కి ఫ్లిప్‌కార్ట్‌లో లిస్టయ్యాయి.
కొటక్ బ్యాంక్ ఆఫర్లో రూ 1000 తగ్గిస్తుండగా ఐఫోన్ 12 ప్రారంభ ధర రూ 50,999కి పడిపోయింది. ఇక రూ 17,000ను ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ 17,000 వరకూ అందిస్తుండగా ఐఫోన్ 12 ధర మరింత తగ్గుతోంది. బ్యాంక్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ ఆఫర్ తర్వాత ఐఫోన్ 12ను రూ 33,999కి సొంతం చేసుకోవచ్చు. ఇది 64జీబీ వేరియంట్‌కు వర్తిస్తుండగా ఈ తరహా ఆఫర్లు 128జీబీ, 256జీబీ స్టోరేజ్ మోడల్స్కూ అందుబాటులో ఉన్నాయి.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

