Flipkart | ఐఫోన్ 11, ఐఫోన్ 12పై ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో బంపర్ ఆఫర్
న్యూ ఐఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే సరైన సమయం. జులై 6 నుంచి జులై 10 వరకూ జరిగే ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్‌లో భాగంగా ఈ కామర్స్ దిగ్గజం ఐఫోన్ 11, ఐఫోన్ 12పై భారీ డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది.
న్యూఢిల్లీ : న్యూ ఐఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే సరైన సమయం. జులై 6 నుంచి జులై 10 వరకూ జరిగే ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్‌లో భాగంగా ఈ కామర్స్ దిగ్గజం ఐఫోన్ 11, ఐఫోన్ 12పై భారీ డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. ఈ సేల్ కోసం ఫ్లిప్‌కార్ట్ సిటీ బ్యాంక్‌తో ఒప్పందం ద్వారా 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. ఆపై సిటీ బ్యాంకు కార్డుల ద్వారా రూ 2000 అదనపు డిస్కౌంట్‌తో పాలు పలు ఆఫర్లు కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి.
ఐఫోన్ 11 64జీబీ స్టోరేజ్ మోడల్‌ను ప్లిఫ్‌కార్ట్ రూ 42,999కి ఆఫర్ చేస్తోంది. 128జీబీ రూ 47,999కి అందుబాటులో ఉంది. సిటీబ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డుతో కొనుగోలు చేసేవారికి అదనంగా రూ 2000 డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. దీంతో ఐఫోన్ 11 రూ 40,000కే లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్లో మరో రూ 10,000 లభిస్తుండగా ఐఫోన్ 11 దాదాపు రూ 30,000కు లభిస్తుంది. ప్లిఫ్‌కార్ట్‌లో ఐఫోన్ 12పై కూడా డిస్కౌంట్ లభిస్తోంది.
64జీబీ మోడల్ రూ 54,999 నుంచి లభిస్తుండగా సిటీబ్యాంక్ కార్డుదారులు అదనంగా రూ 2000 డిస్కౌంట్ పొందుతారు. ఆపై రూ 10,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్ వినియోగించుకుంటే రూ 42,000కే ఐఫోన్ 12ను సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్ మోడల్స్‌తో పాటు పోకో, మోటో, వివో వంటి ఇతర బ్రాండ్స్‌పై కూడా ప్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. ఇక మరో ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ సైతం ఈ నెలాఖరులో ప్రైమ్ డే సేల్‌ను ప్రకటించింది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

