Huawei Watch : న్యూ హువీ జీటీ రన్నర్ వాచ్ లాంఛ్..ధర ఎంతంటే!

న్యూఢిల్లీ : ఆల్ న్యూ వాచ్ జీటీ రన్నర్‌ను హువీ చైనా మార్కెట్లో లాంఛ్ చేసింది. ప్రీ ఆర్డర్స్ అందుబాటులో ఉండగా నవంబర్ 26 నుంచి సేల్ ప్రారంభమవనుంది. ఈ స్మార్ట్ వాచ్ బరువు 38.5 గ్రాములు కాగా హువీ వాచ్ జీటీ రన్నర్ 46ఎంఎం సర్క్యులర్ డయల్, 1.3 ఇంచ్ డిస్ప్లేతో అందుబాటులో ఉంటుంది.
హార్మనీ ఓఎస్‌పై నడిచే హువీ జీటీ రన్నర్ ధర రూ 25,500. ఈ వాచ్ హార్ట్‌రేట్, అల్టిట్యూడ్, రియల్ టైమ్ వెదర్‌ను ట్రాక్ చేసే ఫీచర్లను కలిగింది. ఇక న్యూ హువీ స్మార్ట్‌వాచ్ భారత్ మార్కెట్లో ఎప్పటినుంచి అందుబాటులో ఉంటుందనే వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- Huawei
- new launch
- smart watch
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

